NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: జూలై 22 – ఆషాడ మాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: జూలై 22 – గురువారం –  ఆషాడ మాసం

మేషం

చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆదాయ మార్గాలు కొంత నిరాశ పరుస్తాయి. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.  వ్యాపారమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఉద్యోగమున గందరగోళ పరిస్థితిలుంటాయి.

Today Horoscope:
Today Horoscope:

వృషభం

రావలసిన సొమ్ము సకాలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో మాటపట్టింపులుంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారమున స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు స్థానచలన సూచనలున్నవి.

మిధునం

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణం  ఉంటుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. దైవ సేవాకార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి  వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.

కర్కాటకం

గృహమున  సంతాన వివాహ శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. అదనపు ఆదాయం వలన రుణాలు తీర్చగలుగుతారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరమవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి.

సింహం

దాయదులతోభూవివాదాలు కలుగుతాయి.  వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని వ్యవహారాలలో బంధువులతో మాటపట్టింపులుంటాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగములలో ఒడిదుడుకులు అదికమౌతాయి. నిరుద్యోగులకు అవకాశములు అందినట్టే అంది చేజారుతాయి.

కన్య

ఆదాయం తగ్గి  నూతన రుణాలు చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపారులకు నూతన సమస్యలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగక  నిరాశ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయ దర్శనాలు చేసుకుంటారు.

తుల

అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. సన్నిహితులతో శుభాకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు పంచుకుంటారు. నూతన వాహనా కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో  ఆశించిన పురోగతి కలుగుతుంది. ఉద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

వృశ్చికం

ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు. ఉదర సంభంధిత అనారోగ్య సమస్యలు కలుగుతాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు ఉంటాయి. వ్యాపారమున స్వంత ఆలోచనలు చెయ్యడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

ధనస్సు

ఆదాయం కొంత ఆశజనకంగా ఉంటుంది సన్నిహితులతో గృహమున ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో దేవాలయ సందర్శనం చేసుకుంటారు. సంఘంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి.  నూతన వ్యాపారాల ప్రారంభిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు కలుగుతాయి.

మకరం

కుటుంభ సభ్యులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికావు. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధికమౌతాయి. వృత్తి ఉద్యోగములలో జాగ్రత్తగా వ్యవహారించాలి.

కుంభం

నూతన కార్యక్రమాలు చేపడతారు. కొన్ని వ్యవహారములలో ఆలోచనలు కలసివస్తాయి. ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నలు ఫలిస్తాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది.

మీనం

నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది.  చేపట్టిన పనులలో కార్య సిద్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. నిరుద్యోగులకు అందిన ఒక వార్త ఉత్సాహం కలిగిస్తుంది.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో…..

 

Related posts

May 7: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 7: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 6: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 6: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 5: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 5:  చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 4: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 4: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju