NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Narappa: సినిమాలో వెంకటేష్ కొడుకు బయట కూడా అలాగే ఉంటాడంట.. ఒకరోజు ఏమైందంటే..

Narappa: విక్టరీ వెంకటేష్ , ప్రియమణి జంటగా నటించిన చిత్రం నారప్ప.. రెండు తెలుగు రాష్ట్రాలలో నారప్ప సినిమా గురించి చర్చ జరుగుతోంది.. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ నటన హైలెట్ గా నిలిచింది. తన కళ్ళ ముందే తను అన్నను చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకునే తమ్ముడి పాత్రలో సీనప్ప ఒదిగిపోయాడు.. ఇంతకీ సీనప్ప కి ఈ సినిమాలో గోల్డెన్ ఛాన్స్ ఎలా దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Narappa: son Seenappa interesting news
Narappa: son Seenappa interesting news

చాలా సినిమాలలో నటించాను.. ఎడిటింగ్ లో తీసేసారు..!!
సీనప్ప అసలు పేరు గీతాకృష్ణ ముందుగా రాఖీ అని పిలుస్తారు.. ఇటీవలే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు.. నారప్ప సినిమా కంటే ముందే 2 షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. ఆ తరువాత సినిమాలలో చిన్న చిన్న రోల్స్ చేశారు.. ఏబిసిడి, ఇంకొన్ని సినిమాలలో నటిస్తే ఎడిటింగ్ లో తన పాత్రను తీసేశారని చెప్పాడు.. రంగస్థలం సినిమా లో పోస్టర్లు అంటించే పాత్రలో కనిపించింది తనేనని వివరించాడు. సినిమాలో అవకాశం పొందడం కోసం చాలా కష్టపడ్డానని అన్నారు. స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రతిరోజు ఉదయం స్కూలుకి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి హైదరాబాద్ ఆడిషన్స్ కి తన అన్నయ్య తను కలిసి వెళ్లి వారిన  వెళ్ళిన ప్రతి సారి మేమే మీకు ఫోన్ చేస్తానని చెప్పేవారట అలా చాలాకాలం ప్రయత్నించి పదో తరగతి ఎగ్జామ్స్ రావడంతో ఆ ప్రయత్నాలు చేయడం ఆపేశారు. అనుకోకుండా ఒక రోజు నారప్ప సినిమాలో ఒక పాత్ర కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయని తన అన్నయ్య కి ఫోన్ చేస్తే అనుకోకుండా ఆడిషన్ కి వెళ్లానని.. అప్పటికే ఇద్దరిని ఫైనలైజ్ చేసినా కూడా డైరెక్టర్ గారు అవకాశం ఇచ్చినట్లు తెలిపారు. నారప్పా సినిమాలో అవకాశం రావడానికి కారణం మాత్రం తన అన్నయ్యని తెలిపారు..

Narappa: son Seenappa interesting news
Narappa: son Seenappa interesting news

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల, కో-డైరెక్టర్ కూడా ఈ పాత్రలో నటించడానికి తనకు ఎంతగానో సపోర్ట్ చేశారని తెలిపాడు. వెంకటేష్ నటన చూసి కొన్ని సన్నివేశాలలో చాలా ఎమోషన్ అయ్యానట్లు చెప్పుకొచ్చాడు.. ఈ సినిమాలో లో ఎలా అయితే రఫ్ గా ఉంటాడో.. రియల్ లైఫ్ లో కూడా గానే రఫ్ గానే ఉంటా అని తెలిపాడు గీతాకృష్ణ.. వెంకటేష్ తో ఫోటో దిగాలని అందరూ అనుకుంటారు. అలాంటిది వెంకటేష్ తో పాటు నటించే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపాడు రాఖి..

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju