NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Job Notification: యూనియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ నోటిఫికేషన్..!!

Job Notification: భారత ప్రభుత్వ రంగానికి చెందిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Union Bank Of India.. వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 347 పోస్టులను భర్తీ చేయనుంది.. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.. ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా వున్నాయి..

Union Bank specialist Officers Job Notification:
Union Bank specialist Officers Job Notification:

మొత్తం ఖాళీలు : 347
విభాగాల వారీగా ఖాళీలు :
ఫారెక్స్ : 120
సీనియర్ మేనేజర్ రిస్క్ : 60
మేనేజర్ రిస్క్ : 60
టెక్నికల్ : 26
సీఏ : 14
సివిల్ ఇంజనీరింగ్ : 7
ఆర్కిటిక్ :7
ఎలక్ట్రికల్ : 2
ప్రింటింగ్ టెక్నాలజీ : 1

అర్హతలు : పోస్టులను అనుసరించి డిగ్రీ, బీ టెక్, బీఈ, సీఏ, సీ ఎస్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : సీనియర్ మేనేజర్ కి 30-40 సంవత్సారాల మధ్య, మేనేజర్ కి 25- 35 సంవత్సారాల మధ్య, అసిస్టెంట్ మేనేజర్ కి 20- 30 సంవత్సారాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం : ఆన్లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు రుసుం : రూ.850, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యు అభ్యర్థులు ఎటువంటి రుసుం చెలించనవసరం లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: 3/9/2021

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N