NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Organic Farming: కేవలం రూ.2400 తో పొలం అద్దెకు తీసుకుని 12 రకాల పంటలు పండించవచ్చు..! 

Organic Farming: సుధారాణి లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఆకుకూరలను పెంచుతుంది. అయితే ఆరుగురు ఉండే ఒక కుటుంబంలో వాటి ద్వారా వచ్చే డబ్బు దేనికీ సరిపోవడం లేదు. ఇక ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలనుకున్నప్పుడు కరోనా కారణంగా ఉన్న భౌతిక దూరం ఆంక్షల కారణంగా ఆమె కొత్త తరహా వ్యవసాయానికి  శ్రీకారం చుట్టింది. ఇప్పుడు అదే అందరికీ ఆదర్శవంతంగా మారింది.

organic-farming-can-be-done-by-taking-land-for-ren
organic-farming-can-be-done-by-taking-land-for-ren

Organic Farming: మార్కెట్ పై నమ్మకం లేదు…

ఒక 600 గజాల భూమిని సిటీ పరిసరాల్లో నెలకు 2400 రూపాయలు కి అద్దెకు తీసుకుని అందులో 12 రకాల కూరగాయలు పండించే ఆమె తరఫున ఎంతమంది రైతులు ఆ నేలలో రక రకాల కూరగాయలు పండించి ప్రతి శనివారం ఆమెకు తాజా కూరగాయలు అందిస్తారు. సుధారాణి మాట్లాడుతూ వ్యవసాయం అనేది ఎప్పటికీ వన్నె తరగని విద్యా అని… దానిని ఇంటిలో ఉండే నేర్చుకోవచ్చని… అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఆర్గానిక్ పదార్థాలపై తనకి నమ్మకం లేదు కాబట్టి తాను సొంతగా వాటిని పండించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

అయితే భూమిని సేకరించడం అనేది చాలా పెద్ద చాలెంజ్ అని చెప్పుకొచ్చింది. ఆమె తన వాట్సాప్ కు ఎప్పుడూ రైతులు వ్యవసాయంలో ఎలాంటి పద్ధతులను అనుసరిస్తారు అని అప్డేట్ లు వస్తూ ఉంటాయి…. అలాగే తాను కూడా ఇంటికి 7 కిలోల తాజా కూరగాయలు డెలొవరీ చేయించుకుంటానని తెలిపింది. ఇక పూర్తి స్థాయిలో తాను లాక్ డౌన్ తర్వాత ఆర్గానిక్ వ్యవసాయం చేసేమ్దుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. 

organic-farming-can-be-done-by-taking-land-for-ren
organic-farming-can-be-done-by-taking-land-for-ren

Organic Farming: పిల్లలతో సహా…. 

అలాగే తులసి అనే మరొక మహిళా ఇలాగే పొలాన్ని అద్దెకు తీసుకుంది. కొన్ని నెలల పాటు మొక్కలు ఎలా పెంచాలి అని వారి ఆయన తో పాతు పిల్లలు కూడా నేర్చుకున్నారు. మనకు ఎంత ఆహారం ఎంత కష్టపడితే వస్తుంది… అసలది ఎలా వస్తుంది అని మన పిల్లలకి తెలియడం ఎంతో అవసరం అని చెప్పిన ఆమె ఎటువంటి రసాయనాలు లేకుండా పండించడం కష్టమే కాని అసాధ్యం అయితే కాదు… ఇలా విత్తనాలు వేయడం, మొక్కలకు నీళ్లు పట్టడం, కోత కోయడం వంటి వాటిని కుటుంబం నేర్చుకున్నందుకు నేను ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె చెప్పడం గమనార్హం. 

ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి

తులసి, సుధారాణి ఇద్దరూ ‘అర్బన్ ఫార్మ్స్’ సౌజన్యంతో చిన్నచిన్న స్థలాలను అద్దెకు తీసుకొని పంటలు వేయడం మొదలుపెట్టారు. ఇక ఎవరైనా కూడా ఇలాగా అద్దెకు తీసుకొని ఉంచుకోవాలంటే వారికోసం ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ కూడా ముందుకు వచ్చారు. జూలై – అక్టోబరు 2020 మధ్యలో పొలం అద్దెకు తీసుకునే మోడల్ ప్రవేశపెట్టారు. ఒక 3-5 కుటుంబ సభ్యులు ఉంటే వారు ఆరు వందల గజాలు అద్దెకు తీసుకోవచ్చు. అప్పుడు ఉన్న 25 పంటల్లో ఒక 12 ఎంచుకొని నెలకు కేవలం 2,500 రూపాయలు కడితే కస్టమర్లకు పొలంలో విత్తనాలు, పనిచేసేందుకు రైతుల సహాయం, ఎన్నో మంచి సలహాలు, అలాగే ప్రతి వారాంతంలో ఇంటికి ఆరు నుంచి ఎనిమిది కిలోల కూరగాయలు ఉచితంగా ఇవ్వబడతాయి. 

అసలు కెమికల్స్ లేని ఆహారం మనకు దొరకడమే గగనం. కొద్దిగా ఖరీదు పెట్టినా కూడా ఎంతో రుచికరమైన, ఆరోగ్యానికి మంచిదైన ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అలాగే మనకు మార్కెట్లో దొరికే టమాటాలు, వంకాయలు ఇతర కూరగాయలు తో పోలిస్తే ఇవి ఎంత స్వచ్ఛంగా, వీటి వేరుగా ఉంటుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju