NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Blood Platelets: దోమలు కుడుతున్నాయా.. రక్తంలో వీటి సంఖ్య తగ్గుతున్నట్లే..!!

Blood Platelets: ప్రస్తుతం దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి.. దోమల ద్వారా విస్తృతంగా వ్యాపించే వ్యాధి డెంగ్యూ, మలేరియా.. డెంగ్యూ వ్యాధి బారిన పడటం వలన ప్లేట్‌లెట్స్ స్థాయిని తగ్గిస్తాయి.. డెంగ్యూ జ్వరం వలన రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోతుంది.. శరీరానికి గాయం అయినప్పుడు రక్తం గడ్డకట్టడానికి ప్లేట్ లెట్స్ తోడ్పడతాయి.. ఒక్కోసారి ప్లేట్లెట్స్ పడిపోతే మరణం కూడా సంభవించవచ్చు.. డెంగ్యూ కాకుండా ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గిపోవడానికి ఇంకా ఏం ఏం కారణాలు.. ప్లేట్‌లెట్స్ తగ్గిపోకుండా తీసుకోవలసిన ఆహారం గురించి తెలుసుకుందాం..!!

Decreases Blood Platelets: how to Increase
Decreases Blood Platelets: how to Increase

Blood Platelets: ప్లేట్‌లెట్స్ తగ్గిపోవడానికి కారణాలు..!!

సాధారణంగా ఒక వ్యక్తిలో 1.5 లక్షల నుంచి 4.5 లక్షల ప్లేట్‌లెట్స్ ఉండాలి. ప్లేట్‌లెట్స్ కణం 7 – 10 రోజుల వరకు బతికి ఉంటాయి. ఎముక మజ్జలో ఏర్పడిన కొత్త ప్లేట్‌లెట్స్ రక్తంలో చేరుతాయి. రక్తాన్ని గడ్డకట్టించి ప్రాణ రక్షణ కలిగించే కీలకమైన కణాలు ప్లేట్ లెట్స్.. సాధారణంగా డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా ప్లేట్‌లెట్స్ తగ్గిపోతాయి. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు 20,000 నుంచి 40,000 వరకు ప్లేట్‌లెట్స్ పడిపోతాయి.. ఆ సమయంలో రక్తంలో ఉన్న వాటి సంఖ్య ఒకేసారి క్షీణించడంతో, ఆరోగ్యం మరింత విషమించి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గడానికి చాలా కారణాలు ఉన్నాయి. డెంగ్యూ, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల శరీరంలో ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి. కొంతమందికి కొన్ని రకాల మందులు పడకపోవడం వలన కూడా ప్లేట్‌లెట్స్ తగ్గుతాయి.. ప్లేట్‌లెట్స్ మరీ తక్కువగా ఉన్నప్పుడు ఏ గాయం లేకపోయినా రక్తస్రావం అవుతుంది. అంటే నోటి నుంచి, నోటి లోపలి పొర చిగుళ్లు, ముక్కు నుంచి, మూత్రం నుంచి రక్తం కారుతుంది, శరీరంపై దద్దుర్లు, ఎర్రటి మచ్చలు వస్తాయి..

Decreases Blood Platelets: how to Increase
Decreases Blood Platelets: how to Increase

ప్లేట్‌లెట్స్ తగ్గిపోతే తీసుకోవాల్సిన ఆహారం..!!
ప్లేట్‌లెట్స్ తిరిగి పొందడానికి బొప్పాయి పండు చక్కటి పరిష్కారం. బొప్పాయి ఆకు ప్లేట్‌లెట్స్ కు బూస్టర్ లా పనిచేస్తుంది. బొప్పాయి ఆకులను మరిగించి కషాయంగా తీసుకోవచ్చు.. లేదంటే రోజుకి రెండుసార్లు రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి ఆకు రసం తీసుకున్న చక్కటి ఫలితం ఉంటుంది. దానిమ్మ గింజల్లో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులో ఉండే ఐరన్, విటమిన్ సి, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ప్లేట్‌లెట్స్ పెరగడానికి దోహదపడతాయి.. గుమ్మడి కాయ కూడా ప్లేట్‌లెట్స్ లెవెల్స్ పెంచడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే విటమిన్ ఎ వలన శరీరంలో కణాల ద్వారా తయారయ్యే ప్రోటీన్ ను నియంత్రిస్తుంది. విటమిన్ b9, విటమిన్ కె లోపం వలన కూడా రక్తంలో ప్లేట్‌లెట్స్ భారీగా తగ్గిపోతాయి. ఫోలేట్ అధికంగా ఉండే నారింజ, ఆకుకూరలు, ఎండు ద్రాక్ష, బీన్స్, కివి పండ్లు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. పాలలో ఉండే క్యాల్షియం ప్లేట్‌లెట్స్ రేటును వృద్ధి చేయడానికి దోహదపడతాయి. ప్లేట్‌లెట్స్ తగ్గిపోకుండా చూసుకోవాలి.. ఆరోగ్యకరమైన డైట్ ను తీసుకుంటూ ఉండాలి.. ముఖ్యంగా దోమలు ఇంట్లోకి రాకుండా చూడాలి అలాగే మస్కిటో కాయిల్స్ నిద్రించేటప్పుడు కచ్చితంగా వాడాలి.. లేదంటే దోమతెర నైనా ఉపయోగించాలి. ప్లేట్ లెట్స్ శరీరంలో చాలా ముఖ్యమైనవి..

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N