NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hair Fall: కేవలం మన వంటింట్లో ఉండే అరటి పండుతో జుట్టు రాలకుండా ఇలా వెంటనే ఆపండి..!!

Hair Fall: మనిషికి అందన్నిచ్చేది జుట్టు.. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది జుట్టు ఊడిపోవడం, చుండ్రు సమస్య తో ఎక్కువగా బాధపడుతున్నారు. వేసవి కాలం నుంచి వర్షాకాలం రాగానే వాతావరణంలో తేమ వల్ల చుండ్రు వస్తుంది.. అలాగే వెంట్రుకలు పెలుసుబడి జుట్టు పలుచబడుతుంది. దీంతో వెంట్రుకలు ఊడిపోతాయి.. జుట్టు ఊడిపోతుంటే కొంతమంది నిరాశకు లోనవుతారు.. కొంతమంది బ్యూటీపార్లర్లో చుట్టూ తిరుగుతూ హెయిర్ స్పా, హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటూ డబ్బులు వృధా చేస్తారు.. అన్నిరకాల జుట్టు సమస్యలకు ఇంట్లో దొరికే వస్తువులతోనే తగ్గించుకోవచ్చు.. వంటింట్లో ఉండే అరటి పండు తో జుట్టు సమస్యలకు ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Hair Fall: problems banana pack excellent results
Hair Fall: problems banana pack excellent results

Hair Fall: అరటి పండు హెయిర్ ప్యాక్..!!

కావలసిన పదార్థాలు :
అరటి పండు – 1 , పెరుగు – ఒక స్పూన్, ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె ఒక స్పూన్.

ఈ ప్యాక్ తయారు చేసుకోవడం కోసం ముందుగా బాగా పండిన అరటి పండును ఒకటి తీసుకోవాలి. అరటి పండు ను సన్నగా ముక్కలు కోసి మిక్సీలో వేసి గుజ్జులా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న అరటిపండు గుజ్జు లో ఒక చెంచా పెరుగు వేసి కలుపుకోవాలి. ఇందులో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లేదా బాదం నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఒక గంట సేపు ఆరనిచ్చి తలస్నానం చేయాలి. ఈ హెయిర్ ప్యాక్ వారానికి ఒకసారి వేసుకోవడం వలన జుట్టు ను మృదువుగా, దృఢంగా చేస్తుంది. అరటి పండులో మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ విటమిన్లు వలన జుట్టు మిలమిలా మెరుస్తుంది. దీనిలో ఉండే సిలికాన్ జుట్టు ను దృఢంగా చేసేందుకు సహాయపడుతుంది. అరటిపండు తొక్క లో ఉంది అంటే మైక్రో బయాలజీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు నివారణకు ఉపయోగపడతాయి. పెరుగు లో ఉండే బ్యాక్టీరియా తలపై చుండ్రు సమస్యను నివారిస్తుంది. బాదం, ఆలివ్ ఆయిల్ జుట్టు కుదుళ్లకు పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.

Hair Fall: problems banana pack excellent results
Hair Fall: problems banana pack excellent results

జుట్టు సమస్యలకు గ్రీన్ టీ చక్కగా పనిచేస్తుంది.. ఒక స్పూన్ గ్రీన్ టీ పౌడర్ తీసుకుని అందులో ఒక స్పూన్ పెరుగు, కొంచెం ఆలివ్ ఆయిల్ కలపాలి. జుట్టుకు పట్టించి తలస్నానం చేయాలి. గ్రీన్ టీ తలలో ఉండే ఫంగల్ ఇన్ఫెక్షన్, చుండ్రు సమస్యను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది . జుట్టు పెరుగుదలకు, జుట్టు రాకుండా కాపాడడానికి ఈ సీజన్ లో ఇది చక్కటి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. గ్రీన్ టీ హెయిర్ కండీషనర్ గా పనిచేస్తుంది.. వీటిలో మీకు నచ్చిన ఏదైనా చిట్కా వారానికి ఒకసారి లేదా నెలలో నాలుగు సార్లు ఖచ్చితంగా ట్రై చేస్తే చక్కటి ఫలితాలు కలుగుతాయి.

Related posts

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !