NewsOrbit
న్యూస్

Mask: ఇలాంటి మాస్క్ లతో బ్లాక్ ఫంగస్…నిర్లక్ష్యం వద్దు !!

Mask:  వైరస్ శరీరం లోకి ఇంచుమించుగా అందరు వ్యాక్సిన్ తీసుకున్న ఈ సమయం లో మాస్క్   విషయంలో నిర్లక్ష్యం పెరిగిపోతుంది.  రెండు డోసులు తీసుకున్నవారు  తనకు ఏమీ కాదన్న ధీమాతో మాస్కులు  లేకుండా తిరిగేస్తున్నారు. అయితే ఇది ఎంత మాత్రం  మంచిది కాదు అని   ఆరోగ్య నిపుణులు తెలియచేస్తున్నారు.  వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన వైరస్ శరీరం లోకి ప్రవేశించలేదని  అనుకుంటే పొరపాటు.   వ్యాక్సిన్  తో వైరస్ ప్రభావం తక్కువగా  మాత్రమే ఉంటుంది కానీ అసలు రాకుండా మాత్రం ఉండదు అని హెచ్చరిస్తున్నారు.  కాబట్టి వ్యాక్సినేషన్ పూర్తయినా కూడా మాస్క్ తప్పనిసరి అని  తెలియ చేస్తున్నారు.

Mask:  గంటల తరబడి అదే మాస్కులు

ఈ  మహమ్మారి మొదలయినప్పుడు, యూజ్ అండ్ త్రో మాస్కులు    ఒక్కసారి వాడి పడేసేవారు. కానీ  కోవిడ్  సంవత్సరాల తరబడి  ఉండడం తో  రీయూజ్ చేసే N95 మాస్కులు, క్లాత్ మాస్కులు వాడటం  మొదలు పెట్టారు. అయితే వీటిలో కొన్ని వాష్ బుల్ కూడా ఉన్నాయి..   రెగ్యులర్ గా వాడుతున్నవాళ్లు   వాటిని అంతే రెగ్యులర్ గా వాష్  లేదా శానిటైజ్ చేయడం లేదు.   అలా చేయకుండా మాస్క్ వాడడం వల్ల కలిగే మంచి కంటే చెడు  ఎక్కువగా  ఉంటుంది.  ఒకసారి వాడిన తర్వాత  మాస్క్ ను  వాష్ చేయకుండా  వాడుతుండటం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం  బాగా  ఎక్కువ అని చెప్పాలి. గంటల తరబడి అదే మాస్కులు పెట్టుకుని ఉండడం వలన ఈ సమస్య  వస్తుంది. వైరస్ నుండి   మాస్క్  మీకు రక్షణ కల్పిస్తుంది.   కానీ మాస్కులు కు ఆల్రెడీ  అంటుకున్న వైరస్  ను  శుభ్రం చేయకపోవడం వల్ల అందులో  ఉండిపోయి వైరస్ మీకు  సమస్య గా  మారే   ప్రమాదం కూడా ఉంది.

Mask: కాటన్  మాస్క్ లు

శుభ్రంగా లేని మాస్క్ ని  పదే పదే   వాడడం వల్ల బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం  ఎక్కువగా ఉందని నిపుణులు  తెలియచేస్తున్నారు.  అందుకే సర్జికల్ మాస్క్ లు,కాటన్  మాస్క్ లు మాత్రమే  మంచిది   అని తెలియ చేస్తున్నారు నిపుణులు..  ఒకసారి వాడి పడేసే    ఇలాంటి మాస్కుల వల్ల ఎలాంటి ఇబ్బందులు  ఉండవు. ఒకవేళ  మీ స్కిన్ సెన్సిటివ్ అయితే కాటన్ మాస్కులు కూడా వాడొచ్చు..  కానీ  వాడిన ప్రతిసారీ వాటిని వాష్ చేయాల్సిందే అని హెచ్చరిస్తున్నారు.

Related posts

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N