NewsOrbit
న్యూస్ సినిమా

Bala Krishna: షూట్ లో బాలకృష్ణ కాలికి గాయాలు …!?

Bala Krishna: నట సింహం బాలకృష్ణ ఏ పని చేసినా అది బాగా పాపులర్ అవుతుంది. ఆయన తొడకొట్టినా మీసం తిప్పినా డైలాగ్ చెప్పినా ఆఖరికి ఏ చిన్న స్టెప్పు వేసినా కూడా అది ఏంతో వైరల్ అవుతుంది. మరి అటువంటి బాలయ్య ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాలు చేస్తున్నారు. ఏడాదికి రెండు సినిమాలను ప్లాన్ చేస్తూ తన ఫ్యాన్స్ కు వినోదాన్ని పంచుతున్నారు. ప్రస్తుతం బాలయ్యకు షూటింగ్ లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆయన కాలికి గాయాలు అయ్యాయని సమాచారం.


Tamarind Seeds: చింతపిక్కలతో ఇలా చేస్తే ఈ నొప్పులు జన్మలో రావు..!!
ఫోటో షూట్ లో చిన్న ప్రమాదం

బాలకృష్ణకు తగిలిన గాయం చిన్న గా
యమేనని ఎవ్వరూ కంగారు పడాల్సిందేమీ లేదని తెలుస్తోంది. షూటింగ్ టైంలో బాలకృష్ణ కాలికి దెబ్బ తగిలింది. అయితే అది చిన్న గాయం మాత్రమే. ఆ గాయాన్ని బాలయ్య పెద్దగా పట్టించుకోలేదు. షూటింగ్ మీద దృష్టి పెట్టి ఆయన పనిచేస్తున్నారు. బాలయ్య ఓ టాక్ షోలో పాల్గొన్నప్పుడు ఆయన గాయమైనట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా కోసం బాలకృష్ణ ఓ టాక్ షోలో పాల్గొనబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఆ టాక్ షోకు సంబంధించిన ఫోటోషూట్ జరిగినట్లు అందులో షూట్ సమయంలో బాలకృష్ణ కాలికి చిన్నపాటి గాయం అయ్యినట్లుగా తెలుస్తోంది. కానీ బాలయ్య టైమ్ వృధా కాకుండా గాయాన్ని లెక్క చేయలేదని, యథావిధిగా షూట్ లో పాల్గొన్నాడని తెలుస్తోంది.

Kanuga Chettu: కానుగ చెట్టు ఆరోగ్యానికి అందించే కానుకలు ఇవే..!!
బాలయ్యకు ఫ్యాన్స్ ప్రశంసలు..అఖండతో రానున్న నటసింహం

పని పట్ల బాలకృష్ణకు అంకితభావం ఉందని ఫ్యాన్స్ బాలయ్యకు అభివాదం చేస్తున్నారు. సినిమాల కోసం బాలయ్య పడే తపన, అంకితభావం తన తండ్రి నుంచి వచ్చాయని ఫ్యాన్సు అంటున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకెళ్తూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు.

బాలయ్య త్వరలోనే అఖండ సినిమాతో అందరి ముందుకు రానున్నారు. బోయపాటి డైరెక్షన్ లో ఈ సినిమా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. అఖండ సినిమాలో అఘోరీగా బాలయ్య కనిపించనున్నాడు. ప్రస్తుతం ఆ లుక్ కు సంబంధించి విడుదలైన టీజర్ తో బాలయ్య రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ తరుణంలో బాలయ్య కాలిగి ఇలా గాయమైంది. అయితే దీనిని కొందరు తప్పుపడుతున్నారు. ఇదొక ఫేక్ న్యూస్ అని చెబుతున్నారు. ఆయనకు ఎటువంటి గాయం కాలేదని అందటున్నారు.

Related posts

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju