NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: షణు అంటే అందుకే భయం…. ఎవరు టచ్ చేయరు శ్వేతా సంచలన కామెంట్స్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శ్వేత..అని లీక్ వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎప్పటిలాగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ని..అరీయనా ఇంటర్వ్యూ చేయడం తెలిసిందే. ఈ రీతిగానే శ్వేతా ని ఇంటర్వ్యూ చేయడం జరిగిందట. ఈ సందర్భంగా శ్వేత హౌస్ లో అనుభవాలు గురించి ఇంకా చాలా విషయాలు గురించి.. ఇంటి సభ్యుల వ్యక్తిత్వల గురించి… తనదైన శైలిలో సమాధానం ఇవ్వటం జరిగిందట. ఈ క్రమంలో ఇంటి సభ్యులు ఎవరు ఏవిధంగా ఆడుతారు వంటి విషయాల పై ప్రశ్నలు వచ్చిన క్రమంలో… షణ్ముఖ్ జస్వంత్ గురించి శ్వేత చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బిగ్‌బాస్‌5ః షణ్ముఖ్‌ పరువు తీసేసిన నాగార్జున.. హైజ్‌లోని లవ్‌ ట్రాక్స్  రివీల్డ్ |

విషయంలోకి వెళితే షణ్ముక్ అంటే ఇంట్లో చాలామంది భయపడతారని, బయట అతనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్… గురించి ఆలోచిస్తారని.. అందువల్లే ఎక్కువగా అతని టచ్ చేయాలని ఎవరు అనుకోరు అని శ్వేత తనదైన శైలిలో చెప్పుకోచ్చిందట. ఈ కారణంగానే…జెస్సీ, సిరి… షణ్ముఖ దగ్గరే ఉంటారని.. శ్వేత తెలిపిందట. ఇదిలా ఉంటే సిరివల్ల ఎప్పటికైనా షణ్ముఖ్ జస్వంత్… ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని.. శ్వేత కామెంట్లు చేయడం సంచలనంగా మారింది.

Bigg Boss 5 Telugu: Sweta Varma Entered As 18th Contestant In House - Sakshi

ట్రాప్ లో పడకుండా

అదే రీతిలో సన్నీ అందరితో కలివిడిగా గేమ్ ఆడతాడు అని…యానీ మాస్టర్ తన తల్లి లాంటిదని ఇంటర్వ్యూలో శ్వేత భావోద్వేగానికి గురి కావటం జరిగిందట. ఏది ఏమైనా హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ టాస్క్ ల పరంగా స్లో ఆడుతున్న గాని.. ఎవరు ప్రభావితం చేసిన..ఆ ట్రాప్ లో పడకుండా తనదైన శైలిలో గేమ్ ఆడుతున్నాడు. మొదటి రెండు వారాలు స్లోగా ఉన్నా గాని… మూడవ వారం నుండి షణ్ముక్ స్పీడ్ పెంచుతూ నాలుగో వారం మరింత స్పీడ్ పెంచడం జరిగింది. ఇదిలా ఉంటే ఇంటి నుండి ఎలిమినేట్ అయిన చాలామంది కంటెస్టెంట్ లు సిరి వలనే షణ్ముక్ కి థ్రెడ్ ఉందని చెప్పటం.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N