NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతుంది. నిన్న ఊహించని విధంగా లోబో ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించి.. ఆ తర్వాత ఏంటి సభ్యులకు తెలియకుండా సీక్రెట్ రూమ్ లో లోబో నీ… పెట్టడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఇంటిలో సభ్యులంతా ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ అయిపోయిందన్నే భావనలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో అసలు ఎలిమినేషన్ నామినేషన్ ఫలితాలు ఈ రోజు నాగార్జున ప్రకటించడం జరిగిందట.

Bigg Boss S5 E9: Swetha's Unwanted Over Action Backfires -

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ ఎలిమినేషన్ కి సంబంధించి ప్రక్రియ పూర్తి అవడం జరిగిందని..లీక్ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 10 మంది ఇంటి సభ్యులు… ఎలిమినేషన్ కి నామినేట్ అవ్వగా.. ఈసారి పది మందిలో.. ఇంటి నుండి బయటకు వచ్చిన కాండేట్ శ్వేతా అని సమాచారం. హౌస్ లో కీలకంగా రాణించిన గాని ఓటింగ్ సమయంలో తక్కువ ఓట్లు వచ్చినట్లు.. అందువల్ల ఇంటి నుండి ఆమె ఎలిమినేట్ అయినట్లు సమాచారం. ప్రతి శ్వేత ఇంటి నుండి బయటకు ఎలిమినేట్ అవ్వడానికి గల కారణాలు చూస్తే చాలా సందర్భాలలో.. లూజ్ టాక్ మాట్లాడటం తో పాటు టెంపర్ తనం.. 4వ వారం, 5వ వారం… మరి దారుణంగా వైల్డ్ గా మాట్లాడటంతో.. ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు బయట జనాలు తాజా వార్త పై కామెంట్లు చేస్తున్నారు.

Bigg Boss 5 Telugu: వారిద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు.. ఆ కంటెస్టెంట్స్‏పై  శ్వేత ఉగ్రరూపం.. | Bigg boss 5 telugu september 13th updates second week  nomination swetha varma fires on lobo and hamida ...

గేమ్ తెలివిగా ఆడ లేకపోవడం…

ఏదైనా చిన్న విషయం చెప్పినా గానీ దాన్ని పెద్ద గొడవ క్రియేట్ చేస్తూ శ్వేత వ్యవహరించిన తీరు, అదే రీతిలో కొంతమందితోనే ఇంటరాక్ట్ అవ్వడం తో… ఆమె నమ్మిన వాళ్లే ఆమెను వెన్నుపోటు పొడవడంతో…  గేమ్ తెలివిగా ఆడ లేకపోవడం.. వలన ఆమె ఎలిమినేట్ అయినట్లు జనాలు భావిస్తున్నారు. ఏది ఏమైనా చాలా వరకు బిగ్ బాస్ హౌస్ లో.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ బట్టి చూస్తే ఎక్కువగా ఆడవాళ్లే కావటం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N