NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: సీఎం జగన్ ఐడియా ని ఫాలో అవుతున్న కేరళ ప్రభుత్వం..!!

YS Jagan: YS Best Friend.. Jagan Opponent EX MP

YS Jagan: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది అయిన సందర్భంలో.. అప్పట్లో రైతు భరోసా కేంద్రాలను జగన్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనం మొదలు పంట అమ్మకం వరకు సూచనలు సలహాలు అదే రీతిలో పెట్టుబడి ఖర్చులు రైతు కు తగ్గేలా గిట్టుబాటు ధర పంట కు వచ్చేలా అనేక సలహాలు సూచనలు.. ఆర్ బికే ల ద్వారా ఇస్తూ ఉన్నారు. పంట రుణాలు ఇన్సూరెన్స్ కూడా రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పిస్తున్నాయి. ఇప్పుడు ఇదే తరహా సేవలు కేరళ ప్రభుత్వం… తమ రాష్ట్రంలో ఉండే రైతులకు అందించాలని డిసైడ్ అయింది. ఇందుకుగాను ఇటీవల కేరళ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి వి ప్రసాద్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన సహాయసహకారాలు.. ఏపీ ప్రభుత్వానికి కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

Kerala Agri Minister lauds RBK initiative

ముఖ్యమంత్రి జగన్ ఏపీలో తీసుకొచ్చిన రైతు భరోసా కేంద్రాల వైపు దేశం మొత్తం చూస్తుందని.. కూడా ప్రశంసించారు. తాజాగా కేరళ వ్యవసాయ శాఖ మంత్రి నేతృత్వంలోని బృందం ఇటీవల.. కృష్ణా జిల్లా నూజివీడు మండలం తుక్కులూరు లోని రైతు భరోసా కేంద్రాన్ని.. సందర్శించడం జరిగింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా.. రైతులకు ఎటువంటి వ్యవసాయ సేవలు అందుతున్నాయి అన్ని పరిశీలించడం జరిగింది. ఎరువులు విత్తనాల కోసం ఆర్డర్ పెట్టే కియోస్క్ యంత్రాన్ని.. చూసిన కేరళ మంత్రి ఇదేంటి అచ్చం ఏటీఎంల ఉంది.. అని ప్రశ్నించగా విత్తనాలు ఎరువులను బుక్ చేసుకోవడానికి దీనిని.. రైతులకు అందుబాటులో ఉంచినట్లు అధికారులు చెప్పడంతో.. కేరళ మంచి ఆశ్చర్యపోయారట.

All set for launch of Rythu Bharosa Kendras - The Hindu

 

నిజంగా జగన్ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ రైతుల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటుందని.. కొనియాడారు అట. ఈ తరుణంలో వ్యవసాయం అనుబంధ రంగాలకు.. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం గా మారిందని.. విత్తనం దగ్గరనుంచి ఎరువులు..పురుగు మందుల తో సహా పంటలకు గిట్టుబాటు ధర.. ప్రభుత్వ ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా.. న్యాయం చేయటం…గొప్ప ఆలోచన అని కొనియాడారు. ఏదిఏమైనా దళారుల చేతుల్లో రైతులు మోసపోకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న సేవలు అభినందనీయమని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి ప్రసాద్ కొనియాడారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju