NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ఎలాగైతే అనుకున్నది సాధించిన సన్నీ…!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో 6 వారాలు గడిచినా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కెప్టెన్సీ కాలేదు కంటెస్టెంట్ సన్నీ. ఈ క్రమంలో ఏడవ వారం లో వన్ మ్యాన్ షో అన్న తరహాలో.. సన్నీ రెచ్చిపోయాడు. ఇదే క్రమంలో ప్రియ ఆంటీ(Priya Aunty) రెచ్చగొడుతూ ఆడటంతో.. ఒకపక్క ఆమెతో గేమ్ ఆడుతూనే మరోపక్క..టాస్క్ లలో… సత్తా చాటాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకుని.. ఎలాగైతే ఏడో వారంలో సన్నీ ఇంటికి కెప్టెన్ అయినట్లు లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం. ఈ క్రమంలో ఏడవ వారం లో తలతో ఉండి బాగా హెల్ప్ చేసిన.. కాజల్(Kajal) నీ.. సన్నీ రేషన్ మేనేజర్ గా నియమించడం జరిగింది అంట.

బంగారు కోడిపెట్ట టాస్క్ లో… గుడ్డు సాధించటంలో విశ్వ ప్రథమస్థానంలో ఉండగా తర్వాత కెప్టెన్సీ పోటీదారుల లో… ఎంపికైన వారిలో..లోబో ఎంట్రీ ఇచ్చి తన సూపర్ పవర్ తో..శ్రీ రామ్(Sri Ram) నీ… తొలగించడం జరిగింది. ఇదే క్రమంలో అర్హతలేని కాజల్(Kajal) నీ.. కెప్టెన్సీ పోటీదారులకు అర్హత కలిగేలా తమ సూపర్ పవర్ ఉపయోగించాడు. దీంతో ఏడో వారం కెప్టెన్సీ టాస్క్ కోసం విశ్వ(Vishwa), మానస్(Manas), రవి(Ravi), సన్నీ(Sunny), కాజల్(Kajal) పోటీలో నిలవగా ఈరోజు జరిగే ఎపిసోడ్ లో ప్రారంభం లో రవి కొన్ని టాస్క్ లో.. గెలవగా చివరాకరికి సన్నీ విజేతగా నిలిచినట్లు కెప్టెన్ అయినట్లు సమాచారం.Bigg Boss Telugu 5 Viewers Feel Sorry For VJ Sunny

కెప్టెన్ డ్రెస్ లో సన్నీ …

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ సమయంలో అనేక సార్లు గెలవడానికి సన్నీ విశ్వప్రయత్నాలు చేశారు. కెమెరా ముందు కూడా ఒక్కసారి కెప్టెన్ డ్రెస్ వేసుకోవాలని.. తనకి ఎటువంటి అవకాశం కల్పించాలని బిగ్ బాస్ నీ… వేడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఎట్టకేలకు ఏడో వారం లో అనేక గొడవలు.. ఎదుర్కొని టాస్క్ లో విజయం సాధించి.. కెప్టెన్ గా సన్నీ నిలవడం జరిగింది.

Related posts

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju