NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss Telugu 5: చంప పగులుద్ది అని సన్నీకి డైలాగ్ వేసిన తర్వాత హౌస్ లో జరిగిన కొత్త విషయం బయటపెట్టిన ప్రియా ఆంటీ..!!

Bigg Boss Telugu 5: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ ప్రియ ఆంటీ ఇంటి నుండి ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో.. వేడి తగ్గింది అని బయట జనాలు అంటున్నారు. ప్రియ ఆంటీ(Priya Aunty) ఉన్న సమయంలో ఎలిమినేషన్ నామినేషన్ టైంలో కంటెస్టెంట్ లనీ చెడుగుడు ఆడుకున్నది. తన ముందు ఎవరైనా అతి చేస్తే వారికి ఇచ్చి పడేసేది. అటువంటి ప్రియ ఆంటీ ఏడో వారం ఎలిమినేట్ అవ్వటం చాలా బ్యాడ్ అని.. ఇంకో రెండు మూడు వారాలు ఇంట్లో ఉంటే వాతావరణం మరోలా ఉండేదని బయట జనాలు అంటున్నారు. ఇదిలా ఉంటే హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ప్రియ ఆంటీ తనకు సపోర్ట్ చేసిన చాలా మందిని కలుస్తూ మరోపక్క సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్లో ఉంటూ.. నేరుగా వీడియో రూపంలో.. వారిని ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Professor Puli 🐯 on Twitter: "#BiggBossTelugu5 Sunny fans situation Priya  aunty sir dimpindi sir rodlu.. Sunny ki.. Ekamga towel star ayyadu 🤣🤣  Promo after episode… https://t.co/jcXH2XDCLi"

బిగ్ బాస్(Bigg Boss) షో అనుభవం గురించి ఇంకా హౌస్ లో విశేషాలు మరియు తనకు ఇష్టమైన సందర్భాలు ఇంకా కొత్త కొత్త విషయాలు కూడా ప్రియ ఆంటీ తెలియజేస్తూ ఉంది. ఇదిలా ఉంటే ఏడో వారం లో సన్ని(Sunny)ని చంప పగిలిద్ది.. అంటూ ఆమె చేసిన కామెంట్లు సీజన్ ఫైవ్ మొత్తానికి హైలెట్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా ఘటన పై ప్రియ ఆంటీ(Priya Aunty) సోషల్ మీడియాలో వీడియో రూపంలో లైవ్ లోకి వచ్చిన సమయంలో.. సన్నీ ని అంత మాట ఎందుకు అన్నారు అని ప్రశ్నించగా ది గేమ్ లో ఒక పార్ట్. ఒకసారి అన్నాను కాకపోతే పదేపదే ఆ మాట.. పలికేలా పరిస్థితులు వచ్చాయి తర్వాత రియలైజ్ అయ్యాను.

Bigg Boss 5 Episode 11: Siri Put Her Hand In Her Shirt Again .. Dear Aunty  Warning To Sunny Called Normuy .. Stink Stink

కాకపోతే దాని కంటే ముందే ఇద్దరం

సన్నీ(Sunny) తో పర్సనల్ గా మాట్లాడి అతనికి సారీ కూడా చెప్పడం జరిగింది. అతను కూడా తనకి సారీ చెప్పాడు… ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. కానీ ఇవి మొత్తం ఏమీ పెద్దగా.. చూపించలేదు. గొడవ జరిగిన తర్వాత సన్నీతో నేను చాలాసార్లు మాట్లాడాను. కానీ తర్వాత.. షోలో చూపించింది.. డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడిన సందర్భం. కాకపోతే దాని కంటే ముందే ఇద్దరం.. ఒకరికి మరొకరు సారీ చెప్పడం జరిగింది అని..ఇద్దరం జోకులు కూడా వేసుకోవడం జరిగిందని ఆ ఫుటేజ్ చూపించి ఉంటే బాగుండేది అని ప్రియా ఆంటీ అన్నారు. సన్నీ హౌస్లో ప్రస్తుతం బాగా గేమ్ ఆడుతున్నాడు. డెఫినెట్ గా అతడు నన్ను మిస్స్ అవుతున్నాడు. బయటకు వచ్చాక ఖచ్చితంగా సన్నీ(Sunny)ని కలుస్తాను అంటూ ప్రియ ఆంటీ.. సరికొత్త విషయాలు బయట పెట్టింది.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju