NewsOrbit
న్యూస్

House Bad Smell: ఏ కారణం లేకుండా ఇంట్లో చెడు వాసన వస్తున్నా,ఆహారం లో తరచుగా వెంట్రుకలు వస్తున్నా కారణం ఇదే !!

House Bad Smell: హిందూ సంప్రదాయాన్ని  అనుసరించే ప్రతి ఇంట్లో వారి  ముందు తరాల వారికి శ్రద్ధ కర్మలను, పిండ ప్రదానాలు మానకుండా  చేసేవారు. ఇలా చేయడంవలన మరణించిన పెద్దలకు  ఆత్మశాంతి కలిగి స్వర్గం పొందుతారని శాస్త్రం తెలియచేస్తుంది. ఇవి సక్రమం గా జరగని  ఇంట్లో ఆందోళనలు, అశుభ కార్యాల తో  భయాందోళనలు కలుగుతాయి. దీనికి కారణం వారి ఇంట్లో ఉన్న పితృ దోషాలే .

House Bad Smell: చెడు వాసన తెలిసిపోయి

పితృ దోషాలు  ఉండటం వల్ల ఇంట్లో ఎలాంటి అశుభ  సూచనలు కనిపిస్తాయో  తెలుసుకుందాం…ఇల్లంతా చాలా  శుభ్రంగా, అందంగా ఉన్న కూడా  ఎక్కడి నుంచో చెడువాసన  వస్తుంటుంది. ఎక్కడ ఏమీ లేకపోయినా బయట నుంచి వచ్చే వాళ్లకు ఆ  చెడు వాసన తెలిసిపోయి వాసన  వస్తుంది అనిఅంటుంటారు. ఇలాంటి వాసన వస్తుంది అంటే దానికి  కారణం  పితృ దేవతలకు కోపం  రావడం వలన ఇలాంటి సంకేతాలు తెలుస్తూ ఉంటాయి.   భోజనం  ( food )చేసేటప్పుడు ఆహారంలో అప్పుడప్పుడు  వెంట్రుకలు కనిపిస్తూ ఉంటాయి. ఇది పొరపాటున జరిగే విషయమే అయిన కూడా కొన్నిసార్లు పదే పదే  వస్తుంటాయి.   ఇంట్లోనే కాదు  బయట ఏదైనా హోటల్ కి వెళ్ళినా కూడా   అలాగే ఆహారంలో వెంట్రుకలువస్తుంటే మాత్రం  అది అశుభానికి సంకేతం అని ఆధ్యాత్మిక పండితులు  తెలియచేస్తున్నారు. చనిపోయిన మన పూర్వీకులు కలలోకి రావడం చాలా సహజం. కానీ పదేపదే కలలోకి వస్తుంటే మాత్రం  వారికి తీరని కోరికలు ఏవో మిగిలి ఉన్నాయని గమనించాలి.

 ఆర్ధిక ఇబ్బందులు,మనః శాంతి లేకపోవడం

అలాంటి కోరికలను, వారికీ ఇష్టమైన వస్తువులను ఇతరులకు దానం చేయడంవలన  పూర్వీకులు ఇక  కలలోకి రారు.పితృ దోషాలు ఉండడం వల్ల ఇంట్లో  ఎలాంటి  శుభకార్యం తలపెట్టిన ముందుకు నడవదు.  ఎన్ని ప్రయత్నాలు చేసిన  పెళ్లి సంబంధం కుదరకపోవడం, సంతానం కలగకపోవడం ఆర్ధిక ఇబ్బందులు,మనః శాంతి లేకపోవడం ఇవన్నీ కూడా పితృ దోషాల వల్ల కలిగే అశుభాలు గా గుర్తించండి.కాబట్టి వీటి పరిహారం కోసం పూర్వీకులకు పిండప్రదానం చేయడం వలన వారి ఆత్మకు శాంతి కలిగి ఆశీర్వదించడం వలన మనం అనుకున్న పనులు అన్ని సవ్యం గా జరుగుతాయి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju