NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఎమోషనల్ పోస్ట్ పెట్టిన నటరాజ్ మాస్టర్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో నాలుగో వారం ఎలిమినేట్ అయిన నటరాజ్  మాస్టర్(Nataraj Master).. హౌస్ లో ఉన్నంత కాలం రచ్చ రచ్చ చేయడం తెలిసిందే. ఎవరు ఊహించని రీతిలో గేమ్ ఆడుతూ హౌస్లో నామినేషన్ల సమయంలో.. తాను టార్గెట్ చేసిన కంటెస్టెంట్ లను ఏకి పారేయడం జరిగింది. ఇదే క్రమంలో హౌస్లో కంటెస్టెంట్ లు వ్యవహరించే తీరును ఉద్దేశించి.. జంతువుల పేర్లు పెట్టి.. రకరకాలుగా టీజ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా యాంకర్ రవి కి నటరాజు మాస్టర్ పెట్టిన గుంట నక్క పేరు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ మొత్తానికి హైలెట్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో అదే రీతిలో మిగతా రవి(Ravi) మినహా మిగతా కంటెస్టెంట్ లు ఎక్కువగా గుంటనక్క పేరుతో రవి(Ravi) ని ఏడిపిస్తూ వస్తున్నారు.

Bigg Boss 5 Telugu: Nataraj Master Wife Neetu Blessed With Baby Girl - Sakshi

ఇవన్నీ పక్కనపెడితే నటరాజ్ మాస్టర్ ప్రస్తుతం హౌస్ నుండి బయటకు వెళ్లిపోయిన తర్వాత.. ఒకపక్క ఇంటర్వ్యూ ఇస్తూ మరో పక్క కెరియర్ పరంగా రాణిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాకు బాగా కనెక్ట్ అయ్యే ప్రతి విషయాన్ని తెలియ జేస్తున్నారు. కాగా తాజాగా నటరాజ్ మాస్టర్ ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టడం జరిగింది. అదేమిటంటే తనకి ఆడపిల్ల పుట్టింది అని.. తన భార్య నీతూ పండంటి బిడ్డకు జన్మనివ్వడం జరిగిందని.. పుట్టిన ఆడ పిల్లని ఎత్తుకొని దిగిన ఫోటోను పోస్ట్ చేసి సోషల్ మీడియాలో లైవ్ లోకి వచ్చి.. అందరికీ తన సంతోషాన్ని తెలియజేసే అభిమానులకు థాంక్స్ చెప్పాడు. అదేవిధంగా తన బిడ్డకు అందరి ఆశీస్సులు ఉండాలని.. దేవుడు బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో పెద్దగా ఏమీ ఇవ్వకపోయినా గాని బయట పండంటి బిడ్డను ఇచ్చారంటూ.. నటరాజ్ మాస్టర్ ఎమోషనల్ డైలాగ్ లు వేశారు. భార్య గర్భవతిగా ఉన్న సమయంలో నటరాజు మాస్టర్.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడం జరిగింది.

నోరు జారడం తో తొందరగానే…

హౌస్ లో నటరాజ మాస్టర్ ఉన్నాయని తన ధ్యాస మొత్తం.. గర్భవతిగా ఉన్న భార్య పైనే ఉండేది. బిడ్డ పుట్టే లోపు బయటకు వెళ్లిపోవాలని ఎప్పుడూ ఆలోచిస్తూ వుండేవాడు. దీంతో గేమ్ అశ్రద్ధ చేయడంతోపాటు చాలా విషయాలు నోరు జారడం తో తొందరగానే.. నటరాజ మాస్టర్ ఇంటి నుండి వెళ్ళటం జరిగింది. ఈ క్రమంలో తన కి ఆడపిల్ల పెట్టడం.. తో చాలా సంతోషంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకునే… ఈ క్రమంలో పుట్టిన ఆడ పిల్లలని ఎత్తుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Related posts

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N