NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Prostate Cancer: ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ఏమిటి..!? ఎన్నిస్టేజెస్.. లక్షణాలు..

Prostate Cancer: ఈ క్యాన్సర్ పురుషులలో వస్తుంది.. మగవారిలో ప్రొస్టేట్ గ్రంథి కి సోకే క్యాన్సర్ ను ప్రొస్టేట్ క్యాన్సర్ అంటారు. ఈ గ్రంథి వీర్య కణాలలో ద్రవాన్ని తయారు చేస్తుంది. స్పెర్మ్ కౌంట్ ను పెంచుతుంది. ఈ రోజుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడే వారి సంఖ్య పెరుగుతుంది. అమెరికాలో ప్రతి 9 మందిలో ఒకరు ఈ క్యాన్సర్ బారినపడుతున్నారు.. ఈ క్యాన్సర్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి..!? ప్రతి స్టేజ్ లో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Prostate Cancer:  stages and symptoms
Prostate Cancer: stages and symptoms

ఈ క్యాన్సర్ వేగంగా వ్యాపిస్తుంది. ఇందులో నాలుగు దశలో ఉన్నాయి. మొదటి దశలో ఇది ప్రొస్టేట్ గ్రంథి కి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో చికిత్స అవసరం అతి తక్కువగా ఉంటుంది. కొందరికి చికిత్స చేయాల్సిన అవసరం కూడా రాకపోవచ్చు. అయితే మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స చేయడం సులభమవుతుంది.

Prostate Cancer:  stages and symptoms
Prostate Cancer: stages and symptoms

స్టేజ్ -1 లో ఉన్నప్పుడు క్యాన్సర్ చాలా ప్రాథమిక దశలో ఉందని అర్థం. ఇక్కడ చికిత్స తక్కువగా అవసరం ఉంటుంది. స్టేజ్ -2 లో ఉన్నప్పుడు క్యాన్సర్ సులభంగా కనిపిస్తుంది. కానీ ప్రోస్టేట్ గ్రంథికే పరిమితమై ఉంటుంది. స్టేజ్ – 3 లో ప్రోస్టేట్ గ్రంథి దాటి బయటకు వస్తుంది. వీర్య వాహికలు ఇతర కణజాలాల కి వ్యాపిస్తుంది. స్టేజ్ – 4 లో లింప్ గ్రంథులు, ఎముకలు, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలకు పాకుతుంది. ఈ దశలో మూత్ర విసర్జనలో ఇబ్బంది, మూత్రంలో వీర్యం పడటం, రక్తం పడడం, మూత్రం ధారగా పోవడం, కాళ్ళ వాపు, ఎముకలలో నొప్పి, పొత్తి కడుపులో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N