NewsOrbit
న్యూస్

Marriage: శోభనం  పెళ్లి తర్వాత 2,3 రోజుల్లో వార ,తిథి ,నక్షత్ర సంబంధం లేకుండా    చేస్తున్నారా ?అలా చేయడం వలన జరిగేది ఇదే!!  !!(part-2)

Marriage:  ఇంట్లో పెద్దల శ్రాద్ధ దినమందు
తెల్లవారు ఝామున  పునస్సంధాన హోమం చేసి ఆ రాత్రి    మాత్రమే గర్భాధాన ముహూర్తాన్నిపెట్టుకోవాలి.  గర్భాదానం  చేయడానికి సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలు , పగటి సమయం,  కృష్ణాష్టమిరోజు  ( Krishnastami ), కృష్ణ చతుర్దశి రోజు , అమావాస్య రోజు , పౌర్ణమి రోజు ,   శుక్ల చతుర్దశి యందు ఏకాదశి మొదలైన వ్రత  రోజులలో , ఇంట్లో పెద్దల శ్రాద్ధ దినమందు, వ్యతీపాత మాహాపాత మందును, పాపగ్రహములు కూడిన నక్షత్రాలు ఉన్నప్పుడు, అశ్విని నక్షత్రం , భరణినక్షత్రం, ఆశ్లేష నక్షత్రం, మఘనక్షత్రం, జ్యేష్టనక్షత్రం, మూలనక్షత్రం, రేవతి ఈ నక్షత్రములలో దంపతుల జన్మ నక్షత్రము లల, రెండు పక్షముల పుష్టులందు  , పరిఘనామ యోగము యొక్క ముందు  భాగమందు, వైద్రుతినామ యోగాములందు, బార్యా భర్తల రాశికి ఎనిమిదింట చద్రుడు ఉన్నప్పుడు గర్భాదానము చేయకూడదు.

Marriage: మొదట పెట్టిన ముహూర్తం ప్రధమ గర్భానికి

అధిక మాసాలు ఆషాడం, భాద్రపద మాసం , పుష్యమాసం గర్భాధాన ముహూర్తానికి  మంచివి కావు. మూఢాలలో  కూడా ముహూర్తం పెట్టుకోకూడదు.   గర్భాదాన లగ్నాన్ని పెట్టడం లో  ముఖ్య ఉదేశ్యం, భార్యాభర్తలిద్దరికి ఆయుర్వృద్ధిని, వర్చస్సు తో పాటు  యశస్సు , బలాభివృద్ధిని పొందేలా చేస్తుంది.  మొదట పెట్టిన ముహూర్తం ప్రధమ గర్భానికి మాత్రమే కాక తరువాత గర్భాలకు కూడా శుద్ధి చేకూరుస్తుందని  అంటారు.అప్పటి వరకు పరిచయములేని ఆ  ఇద్దరు  స్త్రీ పురుషులు ఒక్కటై వారి మధ్య పరస్పర  ఆకర్షణ , ప్రేమ కలిగి   ప్రతిఫలం జీవుడు మంచి సంతానం గా    రావాలని శుభ ముహూర్తాన్ని పెడతారు.  అలాగే రోజులలో చూసుకుంటే సోమవారము , బుధ వారము , గురువారం , శుక్రవారాలు గర్భాధానానికి  మంచిది గా చెప్పబడినవి.రోహిణి నక్షత్రం, హస్త నక్షత్రం, స్వాతి నక్షత్రం, అనురాధ నక్షత్రం, మూల నక్షత్రం, శ్రవణం నక్షత్రం , శతభిష నక్షత్రం , ఉత్తరాభాద్ర నక్షత్రం , రేవతీ నక్షత్రాలు ఉత్తమమైనవి గా చెప్పబడినవి.  అలాగే మేష, వృషభ, కర్కాటక, కన్యా, తులా, మీన లగ్నాలు గర్భాధానానికి తగిన లగ్నాలు గా చెప్పబడింది.  లగ్న, అష్టమ శుద్ధి చూడాలి. అష్టమ చంద్రుడు పనికి రాడు. తారాబలం చూడాలి.

అందుకే లగ్నా  పంచమంలో బృహస్పతి    లేదా ఏదైనా శుభ గ్రహం వుండాలని శాస్త్రం తెలియచేస్తుంది.   పంచమం అనేది ప్రేమ స్థానం కాబట్టి ఇరువురి  మధ్య అనురాగం కలగాలంటే ప్రేమ స్థానమైన పంచమంలో  శుభగ్రహాలు ఉండాలి. పుట్టిన సంతానం వలన తల్లిదండ్రులు సద్గతులు పొందుతారు అని ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి.ప్రతి ఒక్కరు  సంతానాన్ని కని వంశాభివృద్ధి చేసి పితృఋణం తీర్చుకోవాలిసిందే

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju