NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో తేల్చేసిన శనివారం ఎపిసోడ్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దిగ్విజయంగా నెలరోజుల ముగించుకొని ఒక మూడు వారాల బ్యాలెన్స్ గేమ్ మిగిలి ఉంది. ఈ మేరకు ఇంటిలో ఉన్న సభ్యులకు టెన్షన్ మామూలుగా లేదు. ఊహించని విధంగా ఇంటిలో వాతావరణం మారిపోతుంది ఉండటంతోపాటు బిగ్ బాస్(Bigg Boss) ఇస్తున్న టాస్క్ లు… సరికొత్త ట్విస్టులు ఇచ్చే విధంగా ఉండటంతో.. ఇంటిలో ఉన్న సభ్యులు వేస్తున్న లెక్కలు తార్ మార్ అవుతున్నాయి. దీంతో టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు విన్నర్ ఎవరు అవుతారు అనేది ఇంటిలో వారికి మాత్రమే కాక బయట ఉన్న ఆడియన్స్ కూడా అంచనా వేయలేకపోతున్నారు.

పరిస్థితి ఇలా ఉంటే హౌస్ లో.. గత వారం ఇంటి సభ్యులను పంపించగా శనివారం వీకెండ్ ఎపిసోడ్లో.. మరికొంతమంది ఇంటి సభ్యులతోపాటు ఫ్రెండ్స్ నీ కూడా తీసుకు రావడం జరిగింది. అయితే ఈ క్రమంలో.. హౌస్ లో ఉన్న సభ్యులు.. తనకు ఇష్టమైన ఒక వస్తువును త్యాగం చేయాలని అప్పుడే మిగతా.. కుటుంబ సభ్యులను కలిసే అవకాశం కల్పిస్తారు బిగ్ బాస్(Bigg Boss) అంటూ హోస్ట్ నాగార్జున(Nagarjuna) మెలికి పెట్టడంతో.. ఇంటిలో ఉన్న ఎనిమిది మంది సభ్యులు.. తమకిష్టమైన వస్తువులను డబ్బాలో వేసేశారు.

Bigg Boss 5 Telugu Title Winner Sunny || BB5 Telugu Title Winner VJ Sunny  || BB5 Telugu Today Promo - YouTube

ఈ క్రమంలో హౌస్ లో ఉన్న సభ్యులను కలవడానికి వచ్చిన కుటుంబ సభ్యులు.. టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు..? అనేది నిర్ణయించాలని చాలామంది ఫోటోలు పక్కన పెట్టడం జరిగింది. ఈ తరుణంలో ఊహించని రీతిలో ఇంటిలో ఉన్న ఎనిమిది మందికి చెందిన కుటుంబ సభ్యులు పెట్టిన టాప్ ఫైవ్ లో సన్నీ నిలవటంతో పాటు బయట ఈ సీజన్ లో విన్నర్ సన్నీ(Sunny) అని చాలామంది ఫిక్స్ కావడంతో…గ్యారెంటీగా బయట ఉన్న వాతవరణం బట్టి…సన్నీ టాప్ ఫైవ్ తో పాటు టైటిల్ విన్నర్ అవ్వడం ఖాయం అని తాజా శనివారం వీకెండ్ ఎపిసోడ్ తర్వాత సోషల్ మీడియాలో జనాలు చెప్పుకుంటున్నారు.

Related posts

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju