NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సన్నీ ఫ్రెండ్ అయినా గాని.. నా సపోర్ట్ మాత్రం ఆ కంటెస్టెంట్ కే లోబో వైరల్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. దీంతో హౌస్ లో ఉన్న సభ్యులకు .. షో చూస్తున్న వారికి కూడా రోజు రోజుకి టెన్షన్ పెరుగుతుంది. ఎవరు టైటిల్ గెలుస్తారు..? ఎవరు ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు..? టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు..? అనేది… ఎవరూ చెప్పలేని పరిస్థితి గా హౌస్లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం రవి(Ravi) ఎలిమినేట్ కావడం..తో… ఓటింగ్ పరంగా అసలు ఏం జరుగుతుంది అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. పరిస్థితి ఇలా ఉంటే.. రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో హౌస్లో కంటెస్టెంట్ గా మంచి ఎంటర్ టైన్ చేసి 9వ వారం లో ఎలిమినేట్ అయిన లోబో.. తాజాగా.. బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో ప్రస్తుతం… ఉన్నవారిలో తన సపోర్ట్.. ఎవరికో సోషల్ మీడియాలో వీడియో రూపంలో సందేశాన్ని ఇచ్చారు.

VJ Sunny Catches Nagarjuna's Eye, Riles BB Housemates

లోబో… ఎలిమినేట్ అయిన వెంటనే హౌస్ లో తన అన్న ఫ్రెండ్ రవి కి సపోర్ట్ చేస్తూ రావడం తెలిసిందే. కాగా 12వ వారం రవి ఎలిమినేట్ కావటం తో..లోబో తన సపోర్ట్ షణ్ముఖ్ కి అని క్లారిటీ ఇచ్చాడు. హౌస్ లో సన్నీ ఫ్రెండ్ అయినా గాని మిగతా కంటెస్టెంట్ లు కూడా ఫ్రెండ్స్ అయినా దాని హార్ట్ నీ . టచ్ చేసే వాడు… మాత్రం ఒకడు ఉంటాడు అది షణ్ముక్… తన సపోర్ట్ అతనికే అని లోబో… వీడియో సందేశంలో తెలియజేశాడు.

Shanmukh to become the last captain of Bigg Boss house

ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వరకు బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ టైటిల్ విన్నర్ విషయంలో షణ్ముక్(Shanmukh) వర్సెస్ సన్నీ(Sunny) అన్న రీతిలో పోటీ ఉంది. ఇటువంటి తరుణంలో లోబో(Lobo)… తన సపోర్ట్ షణ్ముఖ్ కి అని చెప్పటం సంచలనంగా మారింది.

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju