NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఈరోజు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్..??

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో… 19 మంది పాల్గొనగా ప్రస్తుతం అవసరమో ఏడు మంది మిగిలారు. వీరిలో ఎవరు టాప్ ఫైవ్ లోకి వెళ్తారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా మారింది. గత వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో కెప్టెన్ షణ్ముక్(Shanmukh) ఆ తర్వాత కంటెస్టెంట్ సన్నీ మినహా మిగతా అయిదుగురు నామినేషన్ లోకి వెళ్లడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే… టికెట్టు ఫినాలే గెలిచిన శ్రీరామ్(Sri Ram)… శనివారం ఎపిసోడ్ లో సేఫ్ ఐనట్లు నాగార్జున(Nagarjuna) ప్రకటించారు. కాగా మిగతా నలుగురు కాజల్(Kajal), మానస్(Manas), సిరి(Siri), పింకీ(Pinky) ఇంకా డేంజర్ జోన్లో ఉన్నారు.

Priyanka Singh's viral video shocks 'Bigg Boss Telugu 5' viewers, watch  here | Celebrities News – India TV

అయితే వీరిలో ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది..? ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది. పరిస్థితి ఇలా ఉంటే లీక్ వీరుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం… పింకీ ఈ వారం హౌస్ నుండి ఎలిమినేట్ కానున్నట్లు ఆదివారం జరగబోయే ఎపిసోడ్లో ఇదే జరగనున్నట్లు తెలుస్తోంది. 13వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఓటింగ్ పరంగా చూసుకుంటే మొదటి నుండి పింకీ చివరి స్థానంలోనే ఉండటంతో గ్యారెంటీగా ఆమె ఈ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అవుతుందని… చెప్పుకొస్తున్నారు.

After This Incident on BB House, Priyanka Berth in Bigg Boss Finals  Confirmed

హౌస్ లో అందరికీ మంచి చేసినా గాని గేమ్ పరంగా… పింకీ(Pinky) పెద్దగా పర్ఫార్మెన్స్ ఇవ్వకుండా ఇతరుల కోసం… ఓడిపోతూ వస్తూ ఉండటంతో.. ఆమెకు చివరిలో ఓటింగ్ పరంగా మద్దతుదారుల నుండి సరైన సపోర్ట్ రాక.. 13వ వారం ఓటింగ్ గ్రాఫ్ లో చివరి స్థానంలో ఉండటంతో పింకీ. ఎలిమినేట్ అయినట్లు టాక్. చాలావరకు ఓటింగ్ పరంగా చూసుకుంటే గతవారం కాజల్ వర్సెస్ పింకీ.. అన్న రీతిలో ఓటింగ్ కొనసాగుతూ ఉంది. కొద్దిపాటి తేడాతో కాజల్(Kajal).. ఎలిమినేట్ అయ్యే ఈ విషయంలో బతికి పోతూ ఉంది ఈ సారి కూడా.. అదే జరిగింది అని టాక్.

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju