NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Foods: పెద్ద వయసు వారికి ఇవి ఇవ్వండి చాలు..!!

Foods: వయసు పెరిగే కొద్దీ ఆకలి తగ్గిపోతుంది..!! సరిగ్గా పళ్ళు ఉండవు.. పైగా దవడలు నమలడానికి సహకరించవు.. వృద్ధులకు పోషకాలు ఎక్కువ ఉన్న ఆహారాన్ని త్వరగా జీర్ణమయ్యే వాటిని ఇవ్వాలి.. పెద్ద వయసు వారికి ఈ ఆహారాలు తినమని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు..!!

Old Age people Foods: Chart
Old Age people Foods: Chart

పండ్లు, కూరగాయలను వారు కొరికి తినలేరు. అందువలన స్మూతీస్ తయారు చేస్తే వారు శుభ్రంగా తింటారు. అరటి పండు, స్ట్రాబెర్రీ, పాలకూర వంటి వాటితో స్మూతీస్ చేసుకోవచ్చు. వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా జీర్ణ క్రియను మెరుగు పరుస్తాయి. ఓట్ మీల్ తో రకరకాల డ్రై ఫ్రూట్స్ పౌడర్ ను కలిపి రోజుకో వెరైటీ ఇస్తుంటే ఇష్టంగా తీసుకోవడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. ఓట్స్ తో రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. వీరి డైట్ లో కాటేజ్ చీజ్ పన్నీరు ను యాడ్ చేయాలి. వీటిలో ప్రోటీన్స్, న్యూట్రియెంట్స్, క్యాల్షియం సమృద్ధిగా లభిస్తాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.

Old Age people Foods: Chart
Old Age people Foods: Chart

అన్ని రకాల వయసులవారు పెరుగుని తినడం మంచిది. ఇందులో క్యాల్షియం, ప్రొటీన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇందులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను అందించి చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. ఉదయం, మధ్యాహ్నం పెరుగు తింటే మంచిది. రాత్రి సమయంలో పెరుగు కు బదులు మజ్జిగ తీసుకోండి. పండ్లు తిన పండ్ల రసాలను తీసుకుంటే ఎక్కువగా లిక్విడ్స్ మీ డైట్ లో భాగం చేసుకోండి. బయట దొరికే డ్రింక్స్ వాటి కంటే ఇంట్లో తయారు చేసుకునే వాటికి ప్రాధాన్యత ఇవ్వండి.

Related posts

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N