NewsOrbit
న్యూస్

Guppedantha Manasu Dec 18: వసు, సారీ చెప్పే ప్రసక్తే లేదని ఖరాఖండిగా చెప్పేస్తుంది! ఎవరికి, ఎందుకు?

Guppedantha Manasu Dec 18: ఇక గత ఎపిసోడ్ గాని మనం చూసుకుంటే, గౌతమ్ వసులు కలిసి రిషితో ఓ ఆట ఆడుకుంటారు. అది మనం కళ్ళారా చూసాం. అసలే ఈగోతో రగిలిపోతున్న రిషి, వీరిద్దరి చూసి మరింత రగిలిపోతూ ఉంటాడు. దాదాపుగా జరిగిన గత ఎపిసోడ్ లు అన్నీ ఈ విషయాన్నే ఎక్కువగా తిప్పి తిప్పి కొట్టాయి. ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే.. వసుధార మరి, ఎంతో ధైర్యాన్ని ప్రదర్శించిందనే చెప్పాలి. ఇప్పుడు అసలు విషయం లోకి వెళ్ళిపోదాం.

Karthika Deepam Dec 18: రుద్రాణి ఇంటికి కార్తీక్ వెళ్లడమేంటి! ఏం జరుగుతోంది?
గౌతమ్ పరిస్థితి ఏమిటి?

ఓ వైపు గౌతమ్ వసుధార ఫోన్ నెంబర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దీని కోసం రిషిని అడిగి చూస్తాడు. కానీ రిషి వసు ఫోన్ నెంబర్ ని ఇవ్వటం కుదరదని చెప్పేస్తాడు. దానికి గౌతమ్ రిషితో “మిత్ర ద్రోహి, ముందు నువ్వు హెల్ప్ చేస్తా అని చెప్పావ్ కదరా! మరి ఇప్పుడు ఏమైంది.. హేండ్ ఇస్తున్నావ్!” అని చెప్పి బాధ పడతాడు. ఇక ఏం చేయాలో తెలియక గౌతమ్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో సడన్ గా వసుధార నుండి కాల్ రావడంతో గౌతమ్ ఎగిరి గంతేస్తాడు. దాన్ని గమనించిన రిషి ప్రశ్నిస్తాడు.. “వసుతో నీకు మాటలు ఏమిటని” దానికి గౌతమ్.. మాకు కొన్ని పర్సనల్స్ ఉంటాయని చెబుతాడు.

Flaxseed Gel Benefits: అవిసె గింజల మేలు తెలిస్తే మహిళలు వదిలిపెట్టరు..! వాటిని ఎలా ఉపయోగించుకోవాలంటే..?
రిషి పరిస్థితి ఏమిటి?

రిషి కౌంటర్ తిరిగి రిషికి విసురుతాడు గౌతమ్. దాంతో రిషికి దిమ్మతిరిగి పోతుంది. కట్ చేస్తే.. జగతి, వసుధార కారులో కాలేజ్ కు వెళ్తుంటారు. రిషి గురించి జగతి టాపిక్ తెస్తుంది. దానికి వసు పెద్దగా రియాక్ట్ అవ్వదు. కాలేజ్ లో క్లాసులు అయిపోయిన తరువాత వసు, జగతి, గౌతమ్ లు కలిసి మరలా పిచ్చాపాటీ షురూ చేస్తారు. దూరం నుండి దీన్ని గమనించిన రిషి కుళ్లుకు ఛస్తాడు. కోపంతో అక్కడకు వెళ్లి… వసు, జగతిలను ఉద్దేశిస్తూ… “మీరు మా పెద్దమ్మకు సారీ చెప్పాలి” అంటాడు. దానికి వసు, “సారీ చెప్పే ప్రసక్తే లేదని” ఖరాఖండిగా చెప్పేస్తుంది! కట్…

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju