NewsOrbit
న్యూస్

TTD: భక్తులపై తిరుపతి దేవస్థానం ఉదారం.. ఉదయాస్తమాన సేవా టికెట్‌ రూ. 1.50 కోట్లు మాత్రమే!

TTD: శ్రీవారి ఉదయాస్తమాన సేవా టికెట్‌ ధర చూసి ఖంగు తినవద్దు. ఈ ధరను స్వయానా తిరుమల తిరుపతి దేవస్థానాలు (TTD) ప్రకటించింది. సాధారణ రోజుల్లో అయితే కోటి మాత్రమే అట. ఈ శుక్రవారం నాడు టికెట్‌ ధర రూ.1.50 కోట్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే మనకి ఆ ధర ఎక్కువ కావొచ్చేమో గాని ఆ టికెట్లు కోసం కొంతమంది మహానుభావులు తెగ పోటీ పడతారు. తాజాగా జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

TTD: టీటీడీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన పోలీసులు..! 107 మందిపై కేసులు నమోదు..!!
ఈ సంప్రదాయం ఎప్పటినుండి వస్తోంది?

అది ఎప్పటినుండి వస్తుందో మనకు తెలియదు గానీ… దీన్ని 2006లో TTD రద్దు చేసింది. 2006 వరకు కేటాయించి మిగిలిపోయిన 531 టికెట్లను ఇపుడు భక్తులకు కేటాయించాలని నిర్ణయించింది. ఇకపోతే వీటి ద్వారా వచ్చిన డబ్బులతో తిరుపతిలోని చిన్నపిల్లల హృదయాలయాన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చే కార్యక్రమం TTD చేప్పట్టబోతోంది. సాధారణంగా ఈ టికెట్లు కలిగిన భక్తులు ఏడాదిలో ఒక్కరోజు శ్రీవారి ఆలయంలో జరిగే సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు అన్ని ఆర్జిత సేవల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

TTD: తిరుమల కొండ మీద వసతి దొరక్క ఇబ్బంది పడుతున్నారా? ఒక్క ఫోన్ తో వసతి పొందేవకాశం వినియోగించుకొండి !!
గతంలో వీటి ధరలు ఎలా వున్నాయి?

గతంలోగాని మనం చూసుకుంటే, ఈ టికెట్‌ ధర రూ. లక్ష వరకు ఉండేది. ఇక శుక్రవారం రోజు మాత్రం రూ. 5 లక్షలకు విక్రయించేవారు. ఈ క్రమంలో ఈ సేవా టికెట్లు పొందిన భక్తుల సంఖ్యకు పోటీ ఏర్పడటంతో 2006 నుంచి విక్రయాలను నిలిపివేశారు. తాజాగా వీటిని భర్తీ చేయాలని నిర్ణయించిన ధర్మకర్తల మండలి వాటి ధరను రూ. కోటిగా నిర్ణయించింది. అలాగే శుక్రవారం నాడు రూ.1.50 కోట్లుగా నిర్ణయించడం జరిగింది. ఇక ఈ టికెట్ల కేటాయింపులో పారదర్శకత తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను కూడా రూపొందించనున్నట్టు తెలుస్తోంది. టికెట్లు కావలసినవారు తిరుమల దేవస్థానం యొక్క అధికారిక వెబ్ సైట్ ను చూడగలరు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju