NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Immunity System: ఇవి తింటే ఇమ్యూనిటీ సిస్టం ఇక అంతే..!!

Immunity System: కరోనా పుణ్యమా అని ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తి పై అవగాహన పెంచుకున్నారు.. ఇమ్యూనిటీ పవర్ లేకపోతే మనం త్వరగా రోగాల బారిన పడతాం.. కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అందరికీ తెలిసిందే.. అయితే ఈ ఫుడ్స్ తినడం వలన ఇమ్యూనిటీ సిస్టం వీక్ అవుతుందని మీకు తెలుసా..!? ఆ పదార్థాలు ఏంటంటే..!?

These Foods Damage Immunity System:
These Foods Damage Immunity System:

ప్రధానంగా కొవ్వు తో కూడుకున్న ఆహారాలు ఇమ్యూనిటీ సిస్టమ్ పై ప్రభావం చూపుతుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తింటే అవి రోగనిరోధక శక్తి పై ప్రభావం చూపుతాయి. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకు పోవడం వలన కొవ్వు కరిగించే ప్రక్రియ లో ఇమ్యూనిటీ పవర్ వీక్ అవుతుంది . వేయించిన ఆహార పదార్థాలు, బయట దొరికే చిరుతిళ్లు, నూనెలో వేయించిన ఆహార పదార్థాలు, ఫ్రై చేసిన బంగళా దుంప చిప్స్, డి ఫ్రై చేసిన ఆహార పదార్థాలు సాధ్యమైనంతవరకూ తక్కువగా తీసుకోవాలి. ఇవి ఆరోగ్యానికి హాని చేస్తాయి. రోగ నిరోధక శక్తి ని తగ్గించడంతో పాటు అధిక బరువు, గుండె జబ్బులకు దారితీస్తాయి.

These Foods Damage Immunity System:
These Foods Damage Immunity System:

ఉప్పు తక్కువగా తీసుకోవాలి.
దేహంలో సోడియం ఎక్కువగా ఉన్నా కూడా ఇమ్మునిటి సిస్టం పై ప్రభావం చూపుతుంది. అందువలన ఉప్పుతో తయారు చేసిన ఆహార పదార్థాలు తక్కువగా తీసుకోవాలి . బేకరీ ఫుడ్స్, చిప్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకింగ్ ఫుడ్స్ తక్కువగా తీసుకోవాలి. పంచదారను కూడా తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. చక్కెర ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, తీపి పదార్థాలు, కూల్ డ్రింక్స్ కూడా రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. చక్కెరకు బదులు బెల్లం, పటిక బెల్లం, తేనె వంటివి ఉపయోగించవచ్చు. పైన చెప్పుకున్న పదార్థాలను వీలైనంత తక్కువగా తీసుకోండి. లేకపోతే ఇవి మీ ఇమ్యూనిటీ సిస్టమ్ పై ప్రభావం చూపుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా త్వరగా తగ్గవు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju