NewsOrbit
న్యూస్

Karthika Deepam : కార్తీక దీపం ఈ వారం హై లెట్స్ ఏంటో చూద్దామా..?

karthika deepam

Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ ఈ వారం అనుకోని మలుపులతో ముందుకు సాగింది.మరి మీకోసం కార్తీక దీపం సీరియల్ ఈ వారం హై లైట్స్ ఏంటో చూద్దామా..రుద్రాణి కోటేష్, శ్రీవల్లిని చంపించేస్తుంది. ఇంకా ఆ బాబు బాధ్యతను దీప, కార్తీక్ లే తీసుకుంటారు. మరో పక్క పిల్లలకు అన్నం పెట్టడానికి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్లిన కార్తీక్ చేతిలో నుంచి అనుకోకుండా క్యారేజ్ కింద పడిపోవడంతో కార్తీక్ ఏమి చేయాలో తెలియని పరిస్థితులలో ఒక హోటల్. కి వెళ్లి భోజనం పార్సెల్ అడిగి డబ్బులు సాయంత్రానికి తెచ్చి ఇస్తాను అంటాడు. అయితే అతడు ‘డబ్బులు లేకపోతే ఎలా అని వెళ్లు వెళ్లవయ్యా’ అని పంపించే ప్రయత్నం చేస్తాడు.

Karthika Deepam : హోటల్లో పనిలో చేరిన కార్తీక్ :

karthika deepam

 

ఇంకా ఆ హోటల్లో నేను పని చేస్తా అండి నాకు ముందుగా ప్లేట్ మీల్స్ ఇవ్వమని తీసుకుని వెళ్లి పిల్లలకు అన్నం పెడతాడు. పిల్లలు కూడా కార్తీక్ కు ప్రేమతో అన్నం తినిపిస్తారు. ఇంకా రుద్రాణి వచ్చి ‘నా డబ్బులు తీర్చకపోతే పిల్లల్లో ఒకరిని తీసుకుంటాను’ అని దీపతో అంటే అ మాట విని దీప కోపంతో ఊగిపోయి చెయ్యి కూడా పైకి లేపి కొట్టినంత పని చేసి కళ్ళు ఎర్ర చేసి వెళ్లిపోతుంటే… ఎలా తీరుస్తావు దేవుడా వస్తాడా.. అంటే దేవుడో వస్తాడో… దేవతో వచ్చిదో అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్లి పోతుంది.అలా దీప మోనిత బిడ్డను వీపుకు కట్టుకుని జంతికలు తీసుకుని కార్తీక్ పనిచేయబోయే బొంబాయి భోజన హోటల్‌కి వస్తుంది.

Karthika Deepam : అదే హోటల్లో వంట మనిషిగా చేరిన దీప :

karthika deepam

ఇవి తిని చూడండి సార్ నచ్చితే డబ్బులు ఇవ్వండి. అంటూ తను చేసిన పిండివంటలను హోటల్ ఓనర్‌కి ఇస్తుంది.అవి తిన్న అతడు అమ్మా చాలా రుచిగా ఉన్నాయి మా హోటల్లో వంట చేస్తావా అని అడుగుతాడు.దాంతో దీప చాలా సంతోషంగా ‘పని ఇస్తానంటే కాదంటానా అండీ చేస్తాను.మీరు ఎప్పుడు పనిలో చేరమంటే అప్పుడే చేరతాను అంటుంది. కానీ నేను ఇక్కడ పని చేస్తున్నట్లు ఆ రుద్రాణికి తెలియకుండా ఉంటే చాలు’ అంటుంది.రుద్రాణికి నేను దడవను అని హోటల్. యజమాని చెప్తాడు.

సౌందర్య, ఆనందరావులను వెంబడిస్తున్న మోనిత :

ఇక మరోవైపు సౌందర్య, ఆనందరావులు..భారతి చెప్పినట్లే.. ప్రకృతి వైద్యశాలకు వెళ్లేందుకు బయలుదేరతారు. వాళ్ళని చుసిన మోనిత కార్తీక్ సమాచారం ఏదైనా తెలిసిందా?’ అని మనసులో అనుకుని ఆ కారును వెంబడిస్తుంది. తిరిగి తిరిగి సౌందర్య వాళ్ళు తాడికొండ గ్రామానికి చేరతారు. మోనిత కూడా వాళ్ళ వెనకాల వచ్చి ఆశ్రమానికి వచ్చారా అనుకుని వెళ్ళిపోబోతుంటే ఇది ప్రియమణి ఊరు కదా ఒకసారి ప్రియమణిని కలిస్తే బాగుంటుందని ఊరంతా వెతుకుతుంది.

పిల్లలు జాగ్రత్త అని దీపకు సలహా ఇచ్చిన మహాలక్ష్మి :

karthika deepam

ఇంకా సీన్ కట్ చేస్తే దీప ఇంటి పక్కన ఉండే మహాలక్ష్మి వచ్చి దీప నీ పిల్లలు జాగ్రత్త నీ వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అని చెబుతుంది. ఏమి మాట్లాడుతున్నారూ అని అడిగిన దీపతో కొద్దిరోజుల్లో రుద్రాణి పుట్టిన రోజు ఉంది ఎందుకోసం నాకు ఒక రెండు గౌన్లు కుట్టమని ఆది కూడా ఇచ్చింది. అవి ఎవరివో కాదు నీ పిల్లలవే అని చెప్తుంది. మీరు లేనప్పుడు మీ ఇంటి బయట ఆరవేసిన మీ పిల్లల బట్టలు తీసుకుని కొలతలు తీసుకుంది అని చెప్పడంతో దీప దిగలుగా ఇంట్లో బీరువాకి కులబడుతుంది. ఇంతలో బీరువా పై నుంచి ఒక పెట్టే కింద పడుతుంది. అందులో ఉన్న ఒక డైరీ తిరగేయగా ఒక పేపర్ లో మోనిత కారు నెంబర్ రాసి నీకు దండలమ్మా అని రాస్తాడు కోటేష్… ఎందుకిలా రాసాడు, ఆ కార్ నెంబర్ ఎక్కడో చూశానో అనుకుంటుంది దీప.

మోనిత కార్తీక్ ను చూసేసిందా..?

సీన్ కట్ చేస్తే మోనిత ప్రియమణి వెతుకుతూ ఆకలి వేసి బొంబాయి హోటల్లో భోజనం చేయడానికి వెళుతుంది. అక్కడ కార్తీక్ మోనితను చూసి షాక్ అయ్యి తనకు కనిపించకుండా దాక్కుంటాడు. ఇంకా దీప దైర్యంగా రుద్రాణి ఇంటికి వెళ్లి తన వంటగదిలో వంట చేసి రుచి చూడమని రుద్రాణికి పెడుతుంది. నీకు ఎంత ధైర్యం నా అనుమతి లేకుండా నా వంటగదిని వాడుకుంటా అని అరుస్తుంది రుద్రాణి. నీ వంటగదిని వాడితే ఎంత కోపం వస్తే మరి నా పిల్ల జోలికి వస్తే నాకు అంత కోపం రావాలి అని దీప కళ్ళెర్ర చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

రుద్రాణికి వార్నింగ్ ఇచ్చిన దీప:

karthika deepam

దీప మాటల్ని తలచుకుని కోపంతో రుద్రణి ఆ వంటగదిని మూసేయండి అని రౌడీలకు చెప్పి హోటల్ నుంచి భోజనం తెప్పించమని రౌడీలకు చెబుతుంది. హోటల్లో కార్తీక్ ని తను చూసిన విషయం దీపకి చెప్తాడు. ఆందోళనలో పడిన దీప మనం చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ బాబు అని కార్తీక్ చెబుతుంది. కార్తీక్ జరిగిపోయిన విషయాలను తలుచుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. రౌడీలు వచ్చి రుద్రాణితో ఆ ఇద్దరు పిల్లల్ని ఎందుకు దత్తత తీసుకుందాము అనుకుంటున్నారు అని ప్రశ్నించగా ఆ పిల్లల్లో హిమను చూస్తే మా అమ్మ గుర్తుకు వస్తుంది అని, అలాగే గంగరాజును వీపు వెనుక ఉన్న పుట్టుమచ్చ చూసావా అలా ఉంటే రాజా యోగం పడుతుంది. అందుకే ఆ ఇద్దరూ నాకు కావాలి అని అసలు విషయం బయట పెడుతుంది రుద్రాణి.మరో పక్క బస్తీలో ఉండే లక్ష్మణ్ భార్యకు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే ఆవిడను కాపాడి మోనిత బస్తివసులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N