NewsOrbit
సినిమా

Naga shaurya: హీరో నాగ‌శౌర్య‌కు దెబ్బ మీద దెబ్బ‌.. `ల‌క్ష్య‌` లాసెంతో తెలిస్తే మీరే పాప‌మంటారు!

Naga shaurya: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య‌కు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. `అశ్వథ్థామ` వంటి మంచి విజ‌యంతో ఫామ్‌లోకి వ‌చ్చిన శౌర్య‌.. లాంగ్ గ్యాప్ త‌ర్వాత `వ‌రుడు కావ‌లెను` చిత్రంలో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించాడు. కానీ, భారీ అంచ‌నాల న‌ముడ రిలీజైన్ ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌నే తాప‌త్రాయంతో `ల‌క్ష్య‌`తో అంద‌రి ముంద‌కు వ‌చ్చాడు.

ధీరేంద్ర సంతోష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తి బాబు కీల‌క పాత్ర‌ను పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ ప్రెజెంట్స్‌, నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఆర్చరీ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 10న విడుద‌లైంది. అయితే టాక్ కాస్త బాగానే ఉన్నా.. క‌లెక్ష‌న్ల ప‌రంగా ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. ఇక ఈ సినిమా లాసెంతో తెలిస్తే మీరు కూడా పాప‌మంటారు. ఎందుకంటే, రూ. 6 కోట్ల టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. లాంగ్ ర‌న్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద కేవ‌లం 1.85 కోట్ల షేర్‌ను, 3.15 కోట్ల గ్రాస్ క‌లెక్ష‌న్స్‌తో స‌రిపెట్టుకుంది.

దీంతో ఈ సినిమా వ‌ల్ల నిర్మాత‌ల‌కు ఏకంగా రూ.4.15 కోట్లు లాస్ ఏర్ప‌డింది. మ‌రోవైపు నాగ‌శౌర్య ఖాతాలో వ‌ర‌స‌గా మ‌రో భారీ ఫ్లాప్ వ‌చ్చి ప‌డింది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష్య టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇలా ఉన్నాయి.

నైజాం- 62 ల‌క్ష‌లు
సీడెడ్- 25 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌- 25 ల‌క్ష‌లు
తూర్పు గోదావ‌రి- 10 ల‌క్ష‌లు
పశ్చిమ గోదావ‌రి- 9 ల‌క్ష‌లు
గుంటూరు- 12ల‌క్ష‌లు
కృష్ణ- 12ల‌క్ష‌లు
నెల్లూరు- 8ల‌క్ష‌లు
———————————————————————–
ఏపీ+తెలంగాణ‌ మొత్తం- 1.63కోట్లు(2.75కోట్లు~ గ్రాస్‌)
———————————————————————–

కర్ణాట‌క‌+రెస్ట్ ఆఫ్ ఇండియా- 10 ల‌క్ష‌లు
ఓవ‌ర్సీస్‌ – 12 ల‌క్ష‌లు
—————————————————————————–
వ‌ర‌ల్డ్ వైడ్ ల‌క్ష్య టోట‌ల్ క‌లెక్ష‌న్‌- 1.85కోట్లు(3.15కోట్లు~ గ్రాస్‌)
—————————————————————————–

 

Related posts

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N