NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఫిబ్రవరి 2 – మాఘ మాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope feb 7th

Today Horoscope: ఫిబ్రవరి 2 -మాఘ మాసం – బుధవారం
మేషం
ప్రారంభించిన పనులలో జాప్యం కలిగిన నిదానంగాపూర్తిచేస్తారు. ధనవ్యవహారాలు కలసివస్తాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన వివాదాలను పరిష్కారించుకొంటారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

Today Horoscope feb 2ed
Today Horoscope feb 2ed

 

వృషభం
కుటుంబ సభ్యులతో గృహమున ఆనందంగా గడుపుతారు. పితృ వర్గయుల నుండి ధన సహాయం అందుతుంది. భూ క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.
మిధునం
ఇంటాబయట ఏర్పడిన చికాకులు కొంతవరకు తొలగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం వాహనాల ప్రయాణాలలో తొందరపాటు పనిచేయదు. దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంతానానికి నూతన విద్యా, ఉద్యోగవకాశాలు లభిస్తాయి.

కర్కాటకం
నూతన పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు పొందుతారు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం
కుటుంబ నభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలలో మందకోడిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి అందిన ఒక వార్త ఆనందం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.
కన్య
బంధు మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు చెయ్యడం శ్రేయస్కరం. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
తుల
బందు మిత్రులతో ఏర్పడిన వివాదాలను పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తిచేస్తారు. భూ క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం
నూతన మిత్రులు పరిచయాలు ఉత్సాహనిస్తాయి. వ్యాపారాలు ప్రారభించి లాభాలు అందుకుంటారు. సోదరులతో భూవివాదాలు తీరి ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
ధనస్సు
నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహరాలలో దైర్యంగా ముందుకు సాగుతారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలలో అధికారులతో ఉన్న వివాదాలు సమసిపోతాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
మకరం
ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు రాజి అవుతాయి. జీవిత భాగస్వామి సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.
కుంభం
ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయంతో పూర్తి చేస్తారు. ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారం అందుకొంటారు. వ్యాపారాలలో విశేషమైన లాభాలు అందుకుంటారు.దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం
ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. వివాదాలకు సంభందించి దూర ప్రాంత బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి కలుగుతుంది.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju