NewsOrbit
హెల్త్

skin : చిన్న వయస్సులోనే చర్మం ముడతలు పడుతుందా?  ఈ కొస్మొటిక్స్ ని మాత్రం వాడకండి !!

skin : తెల్లారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు రకరకాల కాస్మోటిక్స్ వాడేస్తుంటాము. వాటి వలన భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం అనేది అసలు ఆలోచించకుండా ఈపాటికి అందంగా ఉంటే చాలు అన్నట్టు వాటిని వాడేస్తాము.   దానికి తోడు కాస్మోటిక్స్  రసాయనాల వాడకం మీద ప్రభుత్వం  పెట్టిన  నిబందనలు అంటూ ఏవీలేవు. ఎవరికి నచ్చినట్టు వారు రసాయనాలు  కలిపేస్తున్నారు.


వీటిని వాడే కొద్దీ  మనకి  వచ్చే నష్టాల గురించి తెలుసుకుందాం.
1. కాస్మోటిక్స్  లో ఉండే రసాయనాల వలన చర్మానికి మంచి కన్నా చెడు ఎక్కువ  జరుగుతుంది. అలర్జీలను కలిగిస్తాయి.
2.  జుట్టు ఊడేలా చేయడం తో పాటు చుండ్రు, చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం  వంటి సమస్యలను తీసుకువస్తాయి.
3. వీటిల్లో వాడే రసాయనాలు చాలా వరకుకాన్సర్  రావడానికి కారణమవుతాయి.
4. పునరుత్పత్తి వ్యవస్థ  మీద కూడా  ప్రభావం పడుతుంది.వీటిని  మనం చర్మం మీద కదా రాసుకుంటున్నాం  అని అనుకుంటే పొరపాటే.  ఎందుకంటే ఇవి నేరుగా శరీరంలోకి  చేరిపోతాయి.
5.  తక్కువ వయస్సులోనే ఎక్కువ వయస్సు వాళ్ళలాగా కనిపిస్తారు.   ఎక్కువకాలం వాడితే అనార్థాలు తప్పవు.
6. శరీరం లో హార్మోన్స్ సమతుల్యత దెబ్బ తిని థైరాయిడ్,   పీరియడ్ సమస్యలు  తలెత్తుతాయి.
7. తలనొప్పి   ఎక్కువగా రావడం తో  పాటు కళ్ళకి  కూడా చాలా హానికరం.


ఈ ప్రొడక్ట్స్ విషపూరిత రసాయనాలతో తయారు చేయడం వలన  చాలావరకు చర్మం,జుట్టు కు మాత్రమే కాకుండా మొత్తం శరీరానికి  కూడా హానికలగవచ్చు. వీటివలన పర్యావరణనికి కూడా హానికలుగుతుంది.
రసాయనాలు లేని కాస్మోటిక్స్  ఎంచుకోవడం   మంచిది.  రసాయనాలు లేని కాస్మోటిక్స్   ఆరోగ్యానికి మంచిది. వీటివల్ల   దీర్ఘకాలికంగా కూడా  ఎలాంటి నష్టం కలుగదు.
మొక్కల నుండి సేకరించబడిన    నూనెల నుండి వీటిని తయారుతయారు చేయడం జరుగుతుంది.  వీటివలన  చర్మం, జుట్టు  తో పాటు  శరీరంపై ఉపయోగించగల మూలికలు  , సురక్షితమైన పదార్థాలు ఉన్నాయి.  ఈ ప్రొడక్ట్స్ మీరు వాడుతున్న బ్రాండ్ కంటే ఖరీదైనవి కావచ్చు. ఈ సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ప్రొడక్ట్స్ మీద  పెట్టుబడి పెట్టడం  మీ ఆరోగ్యం  కి అవసరం.  అందం తో పాటు ఆరోగ్యము ముఖ్యమని మరువకండి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri