NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Tingling sensation: కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తున్నాయా..!? నీళ్లలో ఇది వేసుకుని తాగండి..

Tingling sensation: సాధారణంగా మనలో అందరికి అప్పుడప్పుడు కాళ్లు, చేతులు లో తిమ్మిర్లు వస్తుంటాయి.. ఓకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల ఆయా భాగాల్లో రక్త ప్రసరణ జరగక ఈ సమస్య వస్తుంది.. ఎప్పుడో ఒకసారి వస్తే పర్లేదు కానీ.. తరచుగా వస్తుంటే మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి.. తిమ్మిర్లు రాకుండా ఉండేందుకు ఇవి తినండి చాలు..

Excellent Home Remedies For Tingling sensation:
Excellent Home Remedies For Tingling sensation:

తరచుగా తిమ్మిర్లు వస్తుంటే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సం సాల్ట్ వేసి ఆ నీటిని తిమ్మిర్లు వచ్చిన చోట పోస్తే త్వరగా తగ్గిపోతాయి. అలాగే రోజు స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఎప్సం సాల్ట్ వేసి స్నానం చేస్తే తిమ్మిర్లు రాకుండా ఉంటాయి. ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఆ నీటిని నిద్రకు ముందు తాగినా కూడా తిమ్మిర్లు రావు. రోజు మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు తిన్న కూడా తిమ్మిర్ల సమస్య రాకుండా నివారిస్తుంది.

Excellent Home Remedies For Tingling sensation:
Excellent Home Remedies For Tingling sensation:

చాలా మందికి నిద్రలో కాళ్లు చేతులు తిమ్మిర్లు వస్తుంటాయి. అలాంటి వారు నిద్రకు ముందే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా యాపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్ తేనె కలిపి తాగాలి. ఇలా తాగితే తిమ్మిర్లు తగ్గుతాయి. తిమ్మిర్లు వచ్చిన వెంటనే ఇలా తాగితే త్వరగా తగ్గుతుంది. రోజు రాత్రిపూట ఆలివ్ ఆయిల్ తో కాళ్ళు, చేతులు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన శరీరంలో రక్త ప్రసరణ జరిగి తిమ్మిర్లు రాకుండా ఉంటాయి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju