NewsOrbit
సినిమా

Allu Arjun: అల్లుఅర్జున్ కనబడితే ఖచ్చితంగా కిస్ చేస్తానంటున్న ఆ బాలీవుడ్ యాక్టర్..!!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ చాప కింద నీరులా వ్యాప్తి చెందుతూ ఉంది. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాలు హిందీలో డబ్ అయి.. సౌత్ ఇండియాలో ఏ స్టార్ హీరోకి రాని రీతిలో వ్యూస్ వచ్చాయి. దీంతో బన్నీ సుకుమార్ దర్శకత్వంలో చేసిన “పుష్ప” మొదటి పార్ట్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయడం జరిగింది. ఫస్ట్ టైం అల్లు అర్జున్ సినిమా డైరెక్టుగా హిందీ లో రిలీజ్ కావటంతో… ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ ప్రేక్షకులు… సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

Shreyas Talpade doesn't want to take credit for Pushpa's success, wishes to  meet Allu Arjun - Movies News

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు దీటుగా “పుష్ప” సినిమా కలెక్షన్లు సాధించింది. ముఖ్యంగా తగ్గేదేలే డైలాగ్ తో పాటు శ్రీవల్లి స్టెప్ బాగా వైరల్ కావడంతో… నేషనల్ స్థాయిలో అదేవిధంగా ఇంటర్నేషనల్ స్థాయిలో “పుష్ప” సినిమాకి సరికొత్త క్రేజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఇంకా ఇతర ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు ముఖ్యంగా వివిధ దేశాలకు చెందిన ఇంటర్నేషనల్ క్రికెటర్స్… శ్రీవల్లి స్టెప్పులు వేస్తూ వైరల్ అవుతున్నారు.

shreyas talpade shared video of allu arjun pushpa avb 95 | Video: अल्लू  अर्जुन स्वत:च्याच हिंदी आवाजावर झाला फिदा; श्रेयस तळपदेचं कौतुक करत  म्हणाला...

ఈ క్రమంలో ఈ సినిమా గురించి బాలీవుడ్ స్టార్ శ్రేయస్… పుష్ప హిందీ వర్షన్ కి సంబంధించి అల్లు అర్జున్ కి వాయిస్ ఇవ్వటం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మైండ్ బ్లోయింగ్ సూపర్ డూపర్ హిట్ కావడంతో తాజాగా ఇంటర్వ్యూలో పుష్ప హిందీ మూవీ గురించి శ్రేయాస్ మాట్లాడుతూ… ఈ సినిమా లో అల్లు అర్జున్ కి తన వాయిస్ ఇవ్వటంతో తన కూతురు ఎంతగానో సంతోషించింది అని చెప్పుకొచ్చారు. తన కూతురు ఎక్కడికెళ్లినా పుష్ప వాయిస్ .. గురించి మాట్లాడుతున్నారు అట. ఈ క్రమంలో తన కూతురు నిద్రపోతూ గుడ్ నైట్ “పుష్ప” అని తన పేరు కూడా మార్చేసిందని చెప్పుకొచ్చాడు.  ఇంతటి అవకాశం కల్పించిన అల్లుఅర్జున్ కనబడితే కిస్ చేస్తానంటూ శ్రేయస్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా ఇండస్ట్రీలో యాక్టర్ గా కంటే పుష్ప కి బన్నీ కి ఇచ్చిన వాయిస్ తో మరింత పాపులారిటీ వచ్చిందని శ్రేయస్ హర్షం వ్యక్తం చేశాడు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar