NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : హరిహర వీరమల్లు సినిమా పవన్ ఒప్పుకోవడానికి క్రిష్ ఎంతపని చేశాడో తెలిస్తే షాకవుతారు

Pawan kalyan : హరిహర వీరమల్లు సినిమాను క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా తర్వాత పవన్ కమిటయిన క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఇదొక్కటే పాన్ ఇండియన్ సినిమా. దీనిని ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దాదాపు రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో ఏ ఎం రత్నం గతంలో ఖుషి లాంటి హిట్ సినిమాని ఇండస్ట్రీకి ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఈ కాంబినేషన్ మీద అందరీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక క్రిష్ సినిమాను పవన్ ఒప్పుకోవడానికి చాలానే కారణాలున్నాయి.

pawan-kalyan accepted hari hara veeramallu because of krish
pawan-kalyan accepted hari hara veeramallu because of krish

క్రిష్ అనుకున్న కథను అనుకున్నట్టుగా అద్భుతంగా తెర మీద ఆవిష్కరించగలరు. గమ్యం లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా, వేదం లాంటి మంచి కథా బలమున్న సినిమా, కంచే లాంటి బలమైన ఎమోషన్స్ ఉన్న సినిమా, గౌతమీ పుత్ర శాతకర్ణి, మణికర్ణిక లాంటి చారిత్రాత్మక సినిమాలు..ఇలా జోనర్ ఏదైనా ఆయన అద్భుతంగా సినిమాను తీసి మంచి హిట్ ఇవ్వగలరు. ముఖ్యంగా మణికర్ణిక, గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి సినిమాలలో క్రిష్ విజువల్ వండర్స్‌గా ఆవిష్కరించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే, ఇప్పుడు ఆయన పవర్ స్టార్ హీరోగా రూపొందిస్తున్న పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాకు అంతకంటే అద్భుతమైన విజువల్స్‌ను చూపించనున్నారట.

Pawan kalyan : ఇది చూసే పవన్ కళ్యాణ్ క్రిష్‌కు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

పవన్ హరిహర వీరమల్లు సినిమా పవన్ ఒప్పుకోవడానికి క్రిష్ చేసిన మ్యాజిక్ ఏమిటంటే కొన్ని సన్నివేశాలకు సంబంధించిన వీఎఫెక్స్‌ను ముందుగానే చూపించి మెస్మరైజ్ చేశారట. ఇది ఈ సినిమా ఫస్ట్ టీజర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పవన్‌ను ఏ రేంజ్‌లో క్రిష్ చూపించబోతున్నారో ఫస్ట్ టీజర్ చూసిన వారికి క్లియర్‌గా అర్థమవుతుంది. సినిమాలో మెజారిటీ భాగం బడ్జెట్ దీని కోసం వేసే భారీ సెట్స్..వీఎఫెక్స్ వర్క్ కోసమే కేటాయించనున్నారట. ఇది చూసే పవన్ కళ్యాణ్ క్రిష్‌కు డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ సినిమా రీ స్టార్ట్ కాబోతుంది. భారీ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్‌తో షూటింగ్ ప్రారంభించబోతున్నారు. దీనిలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri