NewsOrbit
న్యూస్

Deepika Padukone: తెలుగులో ప్రభాస్ తర్వాత అతడే: దీపికా పదుకొణే

Deepika Padukone: బాలీవుడ్ అందాల భరణి దీపికా పదుకొణే గురించి ప్రస్తావన అవసరం లేదు. మొదటి సినిమానే బాద్షాతో ఛాన్స్ కొట్టేసిన దీపికా, ఇక అక్కడినుండి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. తన నటనతో దేశ వ్యాప్తంగా అనేకమంది అభిమానులని సంపాదించుకుంది. ఇక పెళ్లైన తర్వాత తన భర్తతో కలిసి మొదటి సారి నటించిన ‘83’ మూవీ క్రిస్మస్ కానుకగా విడుదలై, మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె ప్రభాస్, నాగ్ అశ్విన్ చిత్రంతో పాటు పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తోంది.


Ali: రాజ్యసభ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న కమెడియన్ ఆలీ..??

Deepika Padukone: తెలుగులో ప్రభాస్ తర్వాత అతడేనట!

ప్రస్తుతం ఆమె తాజా చిత్రం అయినటువంటి ‘గెహ్రయాన్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఫిబ్రవరి 11న, అంటే రేపు స్ట్రీమింగ్ కానుంది. అందువలన ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈమె పలు మీడియాలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. తెలుగులో ప్రభాస్ తరువాత తనకు ఎవరితో నటించాలని ఉందంటూ ఓ విలేఖరి ప్రశ్నించింది. దానికి ఆమె ఎవరు ఊహించని విధంగా NTRతో యాక్ట్ చేసే అవకాశం వస్తే తప్పక నటిస్తాను. ఆ అవకాశాన్ని ఎన్నటికీ వదులుకోనని తడుముకోకుండా సమాధానం చెప్పింది.

Devatha Serial: రాధను చనిపోయానని నమ్మించిన నీకు.. మరో అబద్ధం చెప్పడం కష్టమేమీ కాదన్నా ఆదిత్య.!

మరిన్ని వివరాలు ఇవే..

సుమారుగా 15 ఏళ్ళు నుండి బాలీవుడ్ ను ఏలుతున్న ఏకైక స్టార్ హీరోయిన్ అని ఈమెను చెప్పుకోవచ్చు. ఇక ఆమెకు కోట్ల సంఖ్యలో సోషల్ మీడియా ఫాలోవర్స్ వున్నారు. ప్రస్తుతం ఈమె తన భర్త అయినటువంటి రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘సర్కస్’ మూవీలో నటిస్తోంది. దాంతో పాటు షారుఖ్ ఖాన్ తో ముక్కుచ్చటగా మూడవ సారి నటిస్తోన్న ‘పఠాన్’ త్వరలో విడుదలకు సన్నాహాలు చేసుకుంటోంది. మరోవైపు ప్రభాస్‌, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న సినిమాలో దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది.

Related posts

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?