NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసికి తెరుకోలేని దెబ్బ.. నందు కూడా చేతులెత్తేశాడా..!?

Intinti Gruhalakshmi: అభి వాళ్ళ అమ్మ కళ్ళు గప్పి చేస్తున్న సంగతి తులసి పసిగట్టింది.. ఇక పొద్దున లేవన్న డబ్బులు అభి అప్పటికప్పుడు తీసుకొచ్చి ఇవ్వడంతో.. తులసి అభి దగ్గరకు వెళ్లి ఈ డబ్బులు ఎక్కడనుంచి తీసుకొచ్చావు అని ప్రశ్నిస్తుంది.. నువ్వు ఏం తప్పు చేస్తున్నావో నాకు చెప్పమని అడుగుతుంది. అభి అలాంటిది ఏం లేదని తప్పించుకో పోతుండగా.. మాధవి అత్తయ్య దగ్గర లక్ష రూపాయలు తీసుకొని ఏం చేస్తున్నావు.. మళ్లీ ఎలాంటి తప్పు చేస్తున్నావు అని నిలదీస్తుంది.. ఈ సారి తప్పు చేసినట్టు నాకు తెలిస్తే నోటితో సమాధానం చెప్పి వదిలేయను.. ఈసారి ఈ అమ్మ విశ్వరూపం చూస్తావు జాగ్రత్త అంటూ అభికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది..!!

Intinti Gruhalakshmi: Serial 11 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 11 Feb 2022 Today Episode Highlights

తులసి అంటూ కేకలు వేస్తూ శశికళ ఇంటికి వస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ హాల్ లోకి వస్తారు. డబ్బులు తీసుకున్నావు కానీ ఇంతవరకు వడ్డీ కట్టలేదు.. సంవత్సరం అయ్యింది అని అడుగుతుంది. మొత్తం ఎంత అయింది అని అడగగా 80 లక్షలు అయిందని శశికళ చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక లాస్య తీసుకుని 20 లక్షలు అయితే 80 లక్షలు అంటావేంటి ఇక్కడ అ పిచ్చి వాళ్ళు ఎవరు లేరు అంటూ శశికళ ను నిలదీస్తుంది లాస్య.. ఇక తులసి కూడా 20 లక్షలు తీసుకుంటే వడ్డీ నాలుగు రెట్లు అవ్వదు కదా అని ప్రశ్నిస్తుంది అసలు వడ్డీ వడ్డీ వడ్డీ మొత్తం కలిపి 80 లక్షలు అయింది. దాంతో లాస్య కోర్టులో కేసు వేస్తే వాళ్లే తేల్చుకుంటారు అని అంటుంది తులసి నువ్వు నా దగ్గర తెల్ల కాగితం మీద సంతకం పెట్టవు. ఆ పేపర్ మీద నేను 80 లక్షలు రాసి నువ్వే నాకు అప్పు ఉన్నావు అని రాసుకుని. ఆ కాగితం కోర్టులో కేసు వేస్తే నిన్నే జైలు లో పెడతారు జాగ్రత్త అని శశికళ రివర్స్ అవుతుంది.

Read More: Devatha Serial: రాధను చనిపోయానని నమ్మించిన నీకు.. మరో అబద్ధం చెప్పడం కష్టమేమీ కాదన్నా ఆదిత్య.!

ఇక ఈ విషయం విన్న నందు తెల్ల కాగితం మీద సంతకం ఎందుకు పెట్టావు అని తులసిని నిలదీస్తాడు. ఇక అభి కూడా నన్ను తప్పు చేసావు అని నిలదీస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పు అని ప్రశ్నిస్తాడు అభి. ఇంట్లో ఇంత మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా.. నీకు అంత ఇగో ఎందుకు.. మమ్మల్ని అడిగితే సలహా ఇస్తాం కదా అని లాస్య అంటుంది.

Intinti Gruhalakshmi: Serial 11 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 11 Feb 2022 Today Episode Highlights

ఇక వీళ్లందరి ప్రశ్నలకు తులసి ఎలాంటి బదులిస్తుంది.. అసలు తులసి ఇంత అప్పు చేయడానికి కారణం ఏంటి.. వీళ్ళందరికీ తులసి సరియైన సమాధానం ఇస్తుంది..!? శశికళ తులసికి ఇచ్చిన డెడ్ లైన్ ఎంటో తరువాయి భాగంలో చూద్దాం.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N