NewsOrbit
న్యూస్

OTT: అత్యంత ఛీప్ OTT సబ్‌స్క్రిప్షన్‌ యాప్ గురించి తెలుసా? కేవలం రూ.149కే 15 OTTల వీడియో కంటెంట్ చూడొచ్చు!

OTT: ప్రముఖ బడా టెలికాం సంస్థ అయినటువంటి ఎయిర్టెల్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పనిలేదు. డజెన్లకొద్దీ ఛానళ్లు పుట్టుకొస్తున్న వేళ కూడా ఎయిర్టెల్ తన హవాని కొనసాగించింది, కొనసాగిస్తోంది. అప్పుడప్పుడే జియో మార్కెట్లోకి వస్తున్నవేళ మిగతా టెలికాం సంస్థలలో కొన్ని దుకాణాలు సర్దుకున్న సమయంలోకూడా ఎయిర్టెల్ తన మనుగడ కొనసాగించింది. అందుకే ఎయిర్టెల్ కి మాక్సిమం కస్టమర్లు వుంటారు. దానికి తగ్గట్టే వారు అనేకమైన ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటారు.

Chiranjeevi: మెగాస్టార్ సినిమాకు మెగా మాస్ టైటిల్ ఫిక్స్..!

OTT: ఎయిర్టెల్ యాప్ వివరాలు:

తాజాగా ఇక్కడ(ఇండియా) ఎయిర్‌టెల్, ఎక్స్‌ట్రీమ్ ప్రీమియమ్ OTT స్ట్రీమింగ్ సర్వీస్ లాంచ్ చేసింది. ఒకే వేదికపై విభిన్న OTTలకు సంబదించిన కంటెంట్ ని కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక్కడ కేవలం నెలకు రూ.149 ప్లాన్‌తో దాదాపు 15 డొమెస్టిక్, ఇంటర్నేషనల్ OTTల ప్లాట్‌ఫామ్‌ల్లోని కంటెంట్‌ను వీక్షించే వెసులుబాటు కలదు. ఈ ప్లాన్ గనక మనం యాక్టివేట్ చేసుకుంటే, 11వేలకు పైగా సినిమాలు, వేలాది టీవీ షోలు ఒకే ప్లాట్‌ఫామ్‌లో యాక్సెస్ చేయవచ్చని ఎయిర్టెల్ తాజాగా వెల్లడించింది.

Sudheer Babu: నేను సినిమాలకి అస్సలు పనికిరానంట.. మనసులోని అగాధాన్ని వెళ్లగక్కిన ప్రముఖ సినీ నటుడు!
ఒకే యాప్, సింగిల్ సబ్‌స్క్రిప్షన్:

అవును.. సింగిల్ యాప్ లో ఒకే సైన్ఇన్‌తో 15 ఓటీటీల కంటెంట్ వినియోగించుకొనే అవకాశం మరలా రాదు.. త్వరపడండి.. ఇక ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్రీమియమ్ ధరలు ఒక్కసారి మనం చూసుకుంటే, సబ్‌స్క్రిప్షన్ ధర నెలకు రూ.149 ఉండగా, ఏడాది సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ ధర ఇంకాస్త తగ్గుతూ కేవలం రూ.1,499 మాత్రమే. ఇక ఇక్కడ మనం 15OTTల కంటెంట్ చూడొచ్చు. అవి.. సోనీ లివ్, ఎరోస్ నౌ, హంగామా ప్లే, లయన్స్‌గేట్ ప్లే, మనోరమ మ్యాక్స్, అల్ట్రా, హౌచోయ్, ఎపిక్ ఆన్, షార్ట్స్‌టీవీ, క్లిక్, డివో, డాలీవుడ్ ప్లే, నమ్మ ఫ్లిక్, డోకుబే, షెమారూమీ వంటి OTT సర్వీసుల వీడియో కంటెంట్‌ను తిలకించవచ్చు.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?