NewsOrbit
న్యూస్

Mutual Funds: రూ.160 డిపాజిట్ చేయండి.. రూ.10 లక్షలు పొందండి!

Mutual Funds: ప్రతి రోజూ తక్కువ మొత్తంలో దాచుకోవాలని, ఎక్కువ లాభపడాలని అనుకుంటున్నారా? అయితే మీకు చాలా ఆప్షన్లు ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది కూడా ఓ మంచి అప్షన్ అని చెప్పుకోవాలి. సిప్ రూపంలో ప్రతి నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడి పొందే వీలుంది. దాదాపు 12 నుంచి 20 శాతం వరకు ఇక్కడ రాబడిని పొందవచ్చని ఇన్వెస్ట్‌మెంట్ నిపుణులు అంటున్నారు. అందువల్ల మీరు మీరు ప్రతి నెలా కొంత మొత్తాన్ని వీటిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

Nervous Weakness: ఈ లడ్డుతో నరాల బలహీనతకు చెక్..! ఎలా తయారు చేసుకోవాలంటే..!?

Mutual Funds: లాభ-నష్టాలు ఏమిటి?

ఇక ఇక్కడ రాబడికి ఎలాంటి హామీ ఉందనే ఉండదు. నష్టాలు వచ్చే అవకాశం వుంది. అందుకే ఆలోచించి డబ్బులు పెట్టాలి. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈక్విటీ ఫండ్స్ ఎంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు. వీటిల్లో సిప్ రూపంలో డబ్బులు పెడుతూ ఉండాలి. సిప్ చేయడం ద్వారా కాంపౌండింగ్ బెనిఫిట్స్ లభిస్తాయి. మార్కెట్ రిస్క్ తక్కువగా ఉంటుంది. ఒకేసారి కాకుండా ప్రతి నెలా సిప్ చేస్తూ వస్తే మంచి ఫలితం ఉంటుంది.

Bank Rules: కొత్తగా మారిన బ్యాంక్ విధివిధానాలు తెలుసుకోండి.. పెనాల్టీ లేకుండానే విత్‌డ్రా!
సిప్ వివరాలు:

మీరు ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా దాదాపు రూ.5 వేలు పెట్టాలని అనుకుంటే, రోజుకు దాదాపు రూ.165 వరకు పొదుపు చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బులను మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేస్తే.. రూ.10 లక్షలకు పైగా పొందొచ్చు. ఇలా మీరు పదేళ్లు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. చివరకి మెచ్యూరిటీ సమయంలో రూ.11.6 లక్షలు వరకు లభిస్తాయి. తక్కువ ఇన్వెస్ట్ చేస్తే తక్కువ రాబడి ఉంటుంది. ఇక్కడ గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఇక్కడ మీరు గమనించాల్సిందల్లా ఒక్కటే, డబ్బులు పెట్టే ముందు ఫండ్ పూర్తి వివరాలు తెలుసుకొని రంగంలోకి దిగాలి.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju