NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: అభి ఇంత పని చేస్తాడని ఎవ్వరూ ఊహించరు..!? తులసికి నందు చివాట్లు..!

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.. నేటి 557వ ఎపిసోడ్ హైలెట్స్ ఎలా ఉన్నాయి.. అభి ఏదో తప్పుదారి పడుతున్నాడని తులసి మనసులో కలవరపడుతు ఉంటుంది.. ఆ విషయం ఈ రోజు బట్టబయలు అయ్యింది..!! నేటి ఎపిసోడ్ లో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్..!!

Intinti Gruhalakshmi: 16 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 16 Feb 2022 Today Episode Highlights

అభి ఏదో సమస్య కారణంగా మనసులో ఏదో బాధ పడుతున్నాడు.. అదేంటో అని ఎంత అడిగినా సమాధానం ఇవ్వడంలేదు.. అది ఎలా తెలుసుకోవాలని తులసి ఆలోచిస్తూ ఉండగా.. దివ్య ఏడుస్తూ వచ్చి తన పక్కన కూర్చుంటుంది.. నాలుగు రోజుల్లో ఇల్లు ఖాళీ చేసి వెళ్లి పోవాలి కదా.. ఇక మన జీవితాలు రోడ్డు మీద పడ్డతయా అని వాళ్ళమ్మని అడుగుతుంది దివ్య.. తులసి ఈ విషయాలు నీకు ఎవరు చెప్పారు అని అడగగా.. లాస్య ఆంటీ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నాను అని చెబుతోంది. మీ అమ్మ అంత తేలికగా ఈ ఇంటినిఎలా వదిలేస్తుంది అనుకున్నావు.. నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని అంటుంది. ఈ ఇంట్లో నీ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటప్పుడు ఇలాగే అనిపిస్తుంది కదా అని అంటుంది. నేను ఏదో ఒకటి చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమని.. నీ శ్రద్ధ చదువు మీద పెట్టమని దివ్యకు ధైర్యాన్నిస్తుంది తులసి.

బైక్ తీసుకుని అభి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు. మనోజ్ ఏమయ్యాడో అని వెతుకుతూ ఉంటాడు. సడన్ గా అభి వెళ్తున్న ఆపోజిట్ రోడ్డులో మనోజ్ కనిపిస్తాడు. అభి మనోజ్ అని పిలుస్తాడు.. ఇక బైక్ స్టార్ట్ చేసి అటువైపు వెళ్దాం అంటే ఎంతసేపటికి స్టార్ట్ అవ్వదు.. ఇక పరిగెత్తుకుంటూ మనోజ్ ని పట్టుకోవడానికి వెళతాడు. అభి ను చూసిన మనోజ్ కూడా పరిగెత్తుతాడు. అలా చాలా సేపు చేజ్ చేసి అభి మనోజ్ ను పట్టుకుంటాడు. నన్ను ఎందుకు మోసం చేశావు అంటూ మనోజ్ ఊపిరాడనివ్వకుండా చేస్తాడు. ఇక కోపంతో అభి మనోజ్ ను పక్కకు తోసేసాడు మనోజ్ వెళ్లి గాజు పెంకుల మీద పడి అవి గుచ్చుకొని మరణిస్తాడు. అది చూసిన అభి భయంతో అక్కడినుంచి పారిపోతాడు. అభి పారిపోవటం ఆ ఇంట్లో ఉన్న ఒక మనిషి చూస్తుంది. అలా పారిపోతున్న అభి టీ స్టాల్ దగ్గర అగుతాడు. ఎవడో ఫ్రెండ్ ని డబ్బులు కోసం పొడిచేశాడట. కాలం ఇలా తయారయింది ఏంట్రా బాబు అని ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. పోలీస్ వచ్చి అభి వెనుక నిల్చుని ఉంటాడు. టి స్టాల్ అతను టీ సార్ అని అరుస్తాడు. పోలీసు టీ తాగి అభిని చూడకుండా భుజంపై తట్టి చెబుతాడు. ఇక అభి టీ తాగి అక్కడి నుంచి మళ్లీ పరిగెత్తాడు..

Read More: Devatha Serial: రాధతో దేవి నా కూతురని అందరికీ చెప్పెస్తానాన్న ఆదిత్య.. రాధ నిర్ణయం ఏంటి.!?

Intinti Gruhalakshmi: 16 Feb 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 16 Feb 2022 Today Episode Highlights

ఇంట్లో తులసి, అంకిత అభి ఇంకా రాలేదు.. చాలా లేట్ అయ్యింది అని కంగారు పడుతూ ఉంటారు. అంతలో నందు అటువైపు రాగా అభి ఎక్కడున్నాడో వెతకమని తులసి నందుని అడుగుతుంది. అభి చిన్న పిల్లవాడు కాదని.. తనకు ఏమైనా జరిగితే తన జేబులో ఫోన్ ఉంటుంది కదా వాళ్ళు ఫోన్ చేసి చెబుతారని నందు అంటాడు. తులసి పోలీస్ కంప్లైంట్ ఇద్దమా అని అనగా.. లాస్య అలా కంప్లైంట్ ఇస్తే అందరూ నవ్వుతారు. పోలీసులు తాగి ఎక్కడో పడి ఉన్నాడు అంటారని చెబుతుంది. పిల్లలు విలువ నీకేం తెలుస్తుంది . అయినా నీ కొడుకును హాస్టల్ లో ఉంచావు నీకేం తెలుస్తుంది కన్న ప్రేమ అని అంటుంది.. అంతలో నందు కల్పించుకుని.. లాస్య ఇప్పుడు ఏం తప్పు మాట్లాడిందని తనపై ఎగురుతున్నావ్ తులసి అని అంటాడు.. నీకు చికాకు గా ఉంటే నీలోనే దాచుకో పక్కవారి మీద చూపిస్తే మర్యాదగా ఉండదు అని నందు అంటాడు. అంతలో పోలీసులు వచ్చి అభి ఉండే ఇల్లు ఇదేనా అని అడుగుతారు.. నందు ఏమైంది అని అడుగుతాడు. పోలీసులు అభి గురించి మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతుంటే.. మా అబ్బాయి డాక్టర్ అని తులసి అంటుంది. క్రిమినల్ కి ఇక్కడ అవ్వరు రెస్పెక్ట్ ఇవ్వరని అంటారు. మా ఆయన క్రిమినల్ ఏంటి అని అంకిత అంటుంది.. మీ అబ్బాయి డబ్బుల కోసం తన ఫ్రెండ్ ని పోడిచేసి పారిపోయాడు అని చెబుతాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇక అభి వలన మనోజ్ చనిపోయాడా లేదా స్పృహ తప్పి పడిపోయాడా.. ఈ కథ ఎటువైపు మలుపు తిరుగుతుందో.. తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri