NewsOrbit
న్యూస్

Karthika Deepam Today Episode: మోనిత బిడ్డ ఎవరో అనే నిజం దీపకు తెలిసిపోయిందా…మోనితను ఇంటికి పిలిచి కార్తీక్ కు దగ్గర చేసి దీప వెళ్ళిపోనుందా..?

Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తూ వస్తుంది. గత ఎపిసోడ్ లో ఆనంద్ నే మోనిత సొంత కొడుకు అని సౌందర్య తన భర్తతో చెప్పడంతో ఆనందరావు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో సీరియల్లో ఎలాంటి మార్పులు జరిగాయో తెలుసుకుందాం. ఆనందరావు బాధపడుతూ తప్పిపోయిన బిడ్డ మన ఇంట్లో చేరడం ఏమిటి? ఈ విషయం నీకు ఎలా తెలుసు’ అని సౌందర్యను అడగగా జరిగినదంతా చెబుతుంది.

Bheemla Nayak : ప‌వ‌న్ అభిమానులారా కాలర్ ఎగరవేయండి.. భీమ్లా దెబ్బకు తెలంగాణ బాక్సాఫీస్ బద్దలవ్వబోతోంది!

Karthika Deepam Today Episode: కోటేష్ సిసి టీవీ ఫుటేజ్ ను అడిగిన కార్తీక్ :

ఇంతలో అక్కడకు వచ్చిన కార్తీక్ మమ్మి మోనిత బాబుని ఎత్తు కెళ్ళినప్పుడు మీకు దొరికిన సిసి ఫుటేజ్ ను ఒకసారి చూపించండి అంటాడు. ఎందుకు కార్తీక్ అని సౌందర్య అడగగా బాబును వెతికి తెచ్చి ఇస్తాను అని మోనితకు మాట ఇచ్చాను కదా అని అంటాడు. దాంతో సౌందర్య మరింత షాక్ గురించి గురయ్యి తడబడుతుంది. మరోపక్క సౌర్య, హిమలు బాబుకు బాగా దగ్గర అయిపోతుంటారు. ఆనంద్ ను ఆడిస్తూ ఉండగా మోనిత అక్కడకు వచ్చి ఏమీ తెలియనట్టు ఆ బాబు ఎవరు అని వివరాలు అడుగుతుంది.

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుకలో తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తిన పవన్..!!
కార్తీక్ ఇంటికి వచ్చిన మోనిత :

ఆ తర్వాత బాబు భలే ముద్దు వస్తున్నాడు అంటూ బాబును మోనిత ఎత్తుకుంటూ ఉండగా దీప అక్కడకు వచ్చి బాబును మోనిత ఎత్తుకోకుండా లాక్కుంటుంది. దానితో మోనిత తండ్రి ప్రేమే కార్తీక్ తో బిడ్డను వెతికి ఇస్తుంది అని మోనిత అంటుంది.ఆ తర్వాత హిమ, సౌర్యలు బాబను ఆడిస్తూ ఉండడం చుసిన సౌందర్య ఎప్పుడు చూసినా తమ్ముడు తమ్ముడు అంటున్నారు ఏంటే? ఎప్పుడన్నా దీపు గాడిని గంటసేపు అన్నా ఎత్తుకుని ఆడించారా అని అడుగుతుంది.దాంతో హిమ వీడే మా సొంత తమ్ముడు అని అంటుంది.

Ukraine War: యుద్ధం మొదలైంది…ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ ప్రపంచ దేశాలకు పుతిన్ హెచ్చిరిక..
మోనిత బిడ్డ గురించి దీప తెలుసుకున్న నిజం ఏంటి..?

సీన్ కట్ చేస్తే దీప బయటకు వెళ్తూ ఉండగా మోనిత కార్ నెంబర్ చూసి ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుని కోటేష్ డైరీలో రాసిన నెంబర్ ను గుర్తు చేసుకుంటుంది. ఏంటి ఈ కారు ఇక్కడ ఉంది అని షాక్ అవుతుంది.ఆ కారు మోనిత కారు అన్న సంగతి తెలుసుకుంటుంది దీప.అంతే కాకుండా తమ ఇంట్లో పెరిగే ఆనంద్ నే మోనిత బాబు అని కూడా దీపకు తెలిసి పోతుంది. మరి నిజం తెలిసిన దీప ఏమి చేయనుంది.. కార్తీక్ కు చెప్పేసి బాబును మోనితకు ఇచ్చేస్తుందా.. లేక నిజం దాచి ఎప్పటిలాగానే సైలెంట్ గా ఉంటుందా అనేది రేపటి భాగంలో తెలుస్తుంది.

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju