NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas: నాది లవ్ మ్యారేజే..కన్‌ఫర్మ్ చేసిన ప్రభాస్..!

Prabhas: టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్. ఇప్పటికే ఆయన ఏజ్ 40 ప్లస్. అయినా కూడా ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. పూర్తిగా దృష్ఠి మొత్తం సినిమాల మీదే పెట్టారు. బాహుబలి సినిమాకు ముందు నుంచి ప్రభాస్ పెళ్లికి సంబంధించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అదుగు ఇదుగో అంటున్నారు తప్ప ఈ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదు. సోషల్  మీడియా లో మాత్రం ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.

mine will be a love marriage confirms by prabhas
mine will be a love marriage confirms by prabhas

ఇక చాలా కాలంగా ప్రభాస్ అనుష్కను పెళ్లి చేసుకుంటారని ప్రచారం జరుగుతోంది. దీని గురించి అటు ప్రభాస్ గానీ, ఇటు అనుష్క గానీ ఇంత వరకు ఎప్పుడూ ఎస్ అని చెప్ప లేదు. అడిగిన ప్రతీసారీ దాటేసినట్టుగా సమాధానం చెప్పారు. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పుకొస్తున్నారు. ఇక ఇటీవల ప్రభాస్ పెద్దమ్మ రెబల్ స్టార్ కృష్ణం రాజు భార్య కూడా ప్రభాస్ – అనుష్కల మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. ఇంతలోనే ప్రభాస్ నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పుకొచ్చి షాకిచ్చాడు. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించి ప్రభాస్ ఈ రకంగా చెప్పాడు.

Prabhas: ఇంతకీ ఆ అమ్మాయి ఎవరూ..?

అయితే, నా పెళ్లి ఎప్పుడుందో నాకే తెలియదని షాకింగ్ కామెంట్స్ చేశాడు. మొత్తానికి తను లవ్ మ్యారేజ్ చేసుకుంటానని చెప్పడం వరకు బాగానే ఉంది గానీ, ఇంతకీ ఆ అమ్మాయి ఎవరూ..పెళ్లి ఎప్పుడుంటుందీ అనే విషయాలు మాత్రం వెల్లడించలేదు. కాగా, ఆయన హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా ఈనెల 11న రిలీజ్ అవుతోంది. పీరియా డికల్ లవ్ స్టోరి ఇది. పూజా హెగ్డే దీనిలో హీరోయిన్‌గా నటించింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించాడు. సాహో లాంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రభాస్‌కు ఎలాంటి సక్సెస్ ఇస్తుందో అందరూ మాట్లాడుకుంటున్నారు.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N