NewsOrbit
సినిమా

RRR: ఆ విషయంలో నాకు ఆర్జీవీ ఇన్స్పిరేషన్ రాజమౌళి వైరల్ కామెంట్స్..!!

RRR: దిగ్గజ దర్శకుడు రాజమౌళి “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కార్యక్రమాలు చకచకా కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా జనవరి 7వ తారీకు విడుదల కావాల్సి ఉండగా మహమ్మారి వైరస్ కారణంగా మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎన్నో వాయిదాల అనంతరం ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మరో వారం రోజుల్లో విడుదల అవుతున్న తరుణంలో.. ప్రపంచ సినీ ప్రేమికులు “ఆర్ఆర్ఆర్” రిజల్ట్ ఎలా ఉంటుందో సినిమా ఎలా ఉంటుందో అన్నదానిపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

Exclusive: Here's why Ram Gopal Varma is a Rajamouli fanboy

ముఖ్యంగా “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి ఈ సినిమా తెరకెక్కించడం…తో దేశ విదేశాలలో సైతం ఈ సినిమా చూడటానికి సినీ ప్రేమికులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అబద్ధాలు చెప్పటంలో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్లు రాజమౌళి వైరల్ కామెంట్ చేశారు. మేటర్ లోకి వెళ్తే మగధీర సినిమా తర్వాత భారీ బడ్జెట్ మరియు ఎక్కువ రోజులు షూటింగ్ లో చేయకూడదని డిసైడ్ అయ్యాను.

Picture 575774 | Ram Gopal Varma - Satya 2 Movie Audio Launch Stills

కానీ “బాహుబలి”, “RRR” సినిమాలకు ఎక్కువ టైం తీసుకున్నాను ఈ విషయంలో మాట మార్చటంలో అబద్ధాలు చెప్పటం లో రాంగోపాల్ వర్మ ని స్ఫూర్తిగా తీసుకున్నాను అంటూ జక్కన్న చమత్కరించారు. మగధీర తర్వాత తక్కువ టైమ్ లోనే గా మరియు మర్యాద రామన్న సినిమాలు చేశాను కానీ బాహుబలి భారీ బడ్జెట్ సినిమా.. తియాను అని చెప్పిన మాట తప్పటం జరిగింది. ఇక ఇదే తంతు “RRR”కి కంటిన్యూ అయింది అంటూ… రాజమౌళి తనదైన శైలిలో కామెంట్ చేశారు.

Related posts

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N