NewsOrbit
న్యూస్ సినిమా

Sarkaru Vaari Paata: ‘పెన్ని’ సాంగ్ ప్రోమోలోనే అదరగొట్టేసిన సితార ఘట్టమనేని..

Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’..సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ. గీత గీవిందం సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా మారిన పరశురామ్ పెట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. కీర్తిసురేష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న ఆర్ధిక నేరల ఆధారంగా యూనివర్సల్ కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది.

Sithara Ghattamaneni  is the one who got excited in the promo of Penny song promo
Sithara Ghattamaneni is the one who got excited in the promo of Penny song promo

ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ సూపర్ స్టైలిష్‌గా కనిపించనున్నాడని ఇప్పటికే వదిలిన పోస్టర్స్‌తో పాటు టీజర్, కళావతి సాంగ్‌తో అందరికీ అర్థమైంది. ఇందులో మహేష్ సరికొత్త లుక్ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తోంది. ఇప్పటికే మెజారిటీ భాగం షూటింగ్ పూర్తైన ఈ మూవీని మే 12న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుతూనే మరోవైపు ప్రమోషన్స్ కూడా చేస్తూన్నారు.

Sarkaru Vaari Paata: తండ్రితో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది.

ఈ నేపథ్యంలో రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమా నుంచి వచ్చిన కళావతి పాట ఏ రేంజ్ లో హిట్ అయ్యింది తెలిసిందే. ఇప్పటికీ ఈ సాంగ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ పెన్ని విడుదల చేశరు. ఈ సాంగ్‌లో సూపర్ స్టార్ గారాల కూతురు సితారపాప తండ్రితో కలిసి స్టెప్పులేసి అదరగొట్టింది. జస్ట్ ప్రోమో సాంగ్‌లోనే అందరినీ సర్‌ప్రైజ్ చేసేలా స్టెప్పులేసిందంటే ఇక ఫుల్ సాంగ్‌లో ఈ క్యూట్ గాళ్ ఎంతగా ఆకట్టుకుంటుందో అని మహేశ్ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీత దర్శకుడు. మహేశ్ బాబు, 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీస్ కలిసి నిర్మిస్తున్నాయి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?