NewsOrbit
న్యూస్ సినిమా

Vijay – Yash: మూడేళ్ళ తర్వాత ఇద్దరు స్టార్ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమవుతున్నారు..సక్సెస్ ఎవరిది..?

Vijay – Yash: మూడేళ్ళ తర్వాత ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్దమవుతు న్నారు ..సక్సెస్ ఎవరిది..? ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్. అయితే, అందరూ ఆ ఇద్దరు హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అనుకుంటున్నారు. అందుకు కారణం ఎస్ ఎస్ రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ నెల 25న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దాంతో అందరూ చరణ్, తారక్ బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారా అని అందరూ కన్‌ఫ్యూజ్  అవుతున్నారు. కానీ, అది కరెక్ట్ కాదు. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించినప్పుడు పోటీ ఎలా అవుతుంది.

vijay-versus yash-at box office
vijay-versus yash-at box office

ఆ ఇద్దరు హీరోలు పర భాషా హీరోలు. ఒకరు తమిళ స్టార్ విజయ్. మరొక హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్. వీరిద్దరి సినిమాలు ఒకే ఒక్కరోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. తమిళ హీరో విజయ్ గత కొంతకాలంగా వరుస హిట్స్ అందుకుంటూ పాన్ ఇండియన్ స్టార్ రేంజ్ క్రేజ్‌తో ఉన్నాడు. చెప్పాలంటే ఇప్పుడు విజయ్ సౌత్‌లోనే నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. ఆయన నటించిన గత చిత్రం మాస్టర్ భారీ సక్సెస్ సాధించింది. ఇప్పుడు కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన సన్ పిక్చర్స్ బ్యానర్‌లో కళానిది మారన్ దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్.

Vijay – Yash: బీస్ట్ వర్సెస్ కేజీఎఫ్ 2 ..!

ఇక కన్నడ రాకింగ్ స్టార్‌గా కేజీఎఫ్ ఛాప్టర్ 1 మూవీతో భారీ సక్సెస్ అందుకొని పాన్ ఇండియన్ స్టార్‌గా మారిన యష్ ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 2 సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమా మీద ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలు న్నాయి. అయితే, ఏప్రిల్ 1న కేజీఎఫ్ 2 భారీ స్థాయిలో సౌత్ భాషలతో పాటు విదేశాలలో కూడా రిలీజ్ కాబోతోంది. అలాగే, విజయ్ – పూజా హెగ్డే జంటగా నటించిన బీస్ట్ కూడా పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నారు. మరి బీస్ట్ వర్సెస్ కేజీఎఫ్ 2 అని రిలీజ్ కాబోతున్న వీటిలో ఏ సినిమా వసూళ్ళ పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Related posts

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu