NewsOrbit
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” సినిమా గురించి “బాహుబలి” నిర్మాత కీలక వ్యాఖ్యలు..!!

RRR: “ఆర్ఆర్ఆర్” సినిమా ధియేటర్ లలో రచ్చ రచ్చ చేస్తుంది. చరణ్, ఎన్టీఆర్ ఫస్ట్ టైం కలిసి నటించిన ఈ సినిమాలో… రాజమౌళి తన మార్క్ సన్నివేశాలు.. భావోద్వేగ పరంగా అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ పై చెక్కాడు. ఫైట్స్, డాన్స్, నటన పరంగా ఎన్టీఆర్, చరణ్ పోటా పోటీ పడి నువ్వానేనా అన్నట్టుగా.. రాణించారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించడం తో చాలామంది ప్రముఖులు సినిమా చూసి .. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాకి వస్తున్న రిజల్ట్ బట్టి బాహుబలి రికార్డులు బ్రేక్ “ఆర్ఆర్ఆర్” క్రాస్ చేయటం గ్యారెంటీ అని కొంతమంది చెప్పుకొస్తున్నారు.

RRR Latest HD Photos

ఇప్పటికే ఓపెనింగ్ కలెక్షన్ ల పరంగా కొత్త రికార్డులు.. దేశంలో ఓవర్సీస్ లో కూడా క్రియేట్ చేసినట్లు టాక్. ఓవర్సీస్ ప్రీమియర్ షో పరంగా బాహుబలి 2 రికార్డులను “ఆర్ఆర్ఆర్” బద్దలు కొట్టినట్లు ఇప్పటికే టాక్ నడుస్తోంది. సినిమాకి వస్తున్న టాక్ బట్టి రానున్న రోజుల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ అనే పేరు మాయమవడం గ్యారెంటీ అని అభిమానులు అంటున్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా ఈ సినిమాపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. ఇకపై నాన్ బాహుబలి కాదు…నాన్ “ఆర్ఆర్ఆర్”..అంటూ ట్వీట్ చేశారు. గ్యారెంటీగా సినిమా కొత్త రికార్డు క్రియేట్ చేయడం జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. తారక్- చరణ్ ఇద్దరు కూడా తమ పాత్రలలో లీనమై విధ్వంసకరమైన పెర్ఫార్మెన్స్ ఇవ్వటంతో.. అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

RRR Latest HD Photos

“ఆర్ఆర్ఆర్” తో మరోసారి రాజమౌళి తన సత్తా ఏంటో నిరూపించాడని సినిమా చూసినవాలు చెప్పుకాస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ చరణ్ వేస్తున్న స్టెప్పులకు నార్త్ ప్రేక్షకులు.. థియేటర్లలో కుర్చీలో అసలు కూర్చోకుండా హాల్ లో సందడి చేస్తున్న వీడియో లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా దెబ్బకి బాలీవుడ్ మీడియాకి మరోసారి అప్ అండ్ డౌన్ అదిరిపోయేలా జక్కన్న చేశాడని సౌత్ ఫిలిం మేకర్స్ చెప్పుకొస్తున్నారు. మొన్న రాదేశ్యం అట్టర్ ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ మద్దతు మీడియా కొద్దిగా అతిగా.. స్పందించి ట్రోల్ కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంతలోనే రాజమౌళి వదిలిన “ఆర్ఆర్ఆర్” బాణం సరైన గమ్యానికి సరిగ్గా చేరుకోవడంతో.. ఎగతాళి చేసిన బాలీవుడ్ మద్దతు మీడియా మూగబోయినటు సమాచారం.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri