NewsOrbit
న్యూస్ సినిమా

Akhira Nandan: పవన్ కొడుకు ఎంట్రీకి పంచులు గట్టిగానే పడుతున్నాయి..

Akira Nandan: గత మూడు నాలుగేళ్ళుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడుందో అని మెగా అభిమానులే కాదు..ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే అకీరా గురించి సోషల్ మీడియాలోను చాలాసార్లు రక రకాల వార్తలు వచ్చి కూడా వైరల్ అయ్యాయి. అయితే, అకీరా మాత్రం తండ్రి లాగానే ఎక్కడా పెద్దగా కనిపించడు. ఎక్కువగా మాట్లాడడు. చాలా సైలెంట్ గా తనపనేదో తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. తన తల్లిదండ్రులు పవన్ – రేణు దేశాయ్ విడిపోయిన తర్వాత నుంచి తల్లి రేణు దేశాయ్ వద్ద అకీరా ఉంటున్న విషయం తెల్సిందే.

akhira-nandan getting ready to be a hero
akhira-nandan getting ready to be a hero

తల్లి వద్ద పెరుగుతున్నా కూడా తండ్రి పవన్ కళ్యాణ్ మీద..మెగా ఫ్యామిలీ మీద అకీరాకు ప్రత్యేక గౌరవం మరియు అభిమానం ఉన్నాయి. అందుకే, అకిరా తండ్రి పవన్ కళ్యాణ్ తో ఎప్పుడూ కలుస్తూనే ఉంటాడు. ఇక అకీరా విషయంలో పవన్ ఎంతో శ్రద్ద చూపిస్తున్నారు. పవన్ మాత్రమే కాదు మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు సహా అందరూ అకీరాను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు. ఇదిలా ఉంటే చిరంజీవి స్వయంగా అకిరా కోసం కథలు
వింటున్నారని చాల నెలలుగా వార్తలు వస్తున్నాయి.

Akira Nandan: అకీరా బాక్సింగ్ చేస్తున్న వీడియో వైరల్..

అకీరా మెగా ఫ్యామిలీ హీరో కాబట్టే ఇండస్ట్రీ వర్గాలలోనూ ప్రత్యేకమైన ఆసక్తి. దర్శక – నిర్మాత లు కూడా తనని హీరోగా పరిచయం చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే అకిరా కూడా కిక్ బాక్సింగ్, కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నాడు. హీరోకు కావాల్సిన విధంగా అన్నీ రకాలుగా సిద్ధం అవుతున్నాడు. తాజాగా అకీరా బాక్సింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. మరి మెగా ఫ్యామిలీ అకిరాను హీరోగా పరిచయం చేసేందుకు ఎలాంటి కథను సెలెక్ట్ చేస్తారో చూడాలి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?