NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Diabetes: ఈ మామిడి తింటే షుగర్ తగ్గుతుంది. ఈ కాయ రేటు తెలిస్తే నోరెళ్ళబెడతారు..!

These smell indicates diabetes

Diabetes: మధుమేహంతో బాధపడుతున్న వారు మామిడి పండ్లు తినకూడదు అని చెబుతూ ఉంటారు.. మీరు ఏంటి హాయిగా తినమని చెబుతున్నారు అని ఆలోచిస్తున్నారా.!? ఇప్పుడు మనం చెప్పుకోబోయే మామిడి పండ్లు తింటే డయాబెటిక్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవచ్చు.. కాకపోతే వీటి ధరే ఆకాశంలో ఉంటుంది..!

Black Mangos Fruits To check Diabetes
Black Mangos Fruits To check Diabetes

ప్రపంచంలో అరుదుగా లభించే మియాజాకీ మామిడి రకం పండ్లు అదే బ్లాక్ మ్యాంగొస్.. ఈ రకం మామిడి కాయలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవచ్చు. ఈ రకానికి చెందిన మామిడికాయలు కిలో రూ.2.70 లక్షలు ఖరీదు. ఈ రకం మామిడి కాయలను సంకల్ప్ పండిస్తున్నారు. బ్లాక్ మ్యాంగొస్ తింటే డయాబెటిస్ తగ్గుతుందని తెలుసుకున్నా షుగర్ పేషెంట్స్ ఈ కాయలను కొనడానికి క్యూ కడుతున్నారు. అత్యంత అరుదుగా దొరికే ఈ రకం పండ్లు చక్కటి రుచిని అందించడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

Black Mangos Fruits To check Diabetes
Black Mangos Fruits To check Diabetes

ఇంత ఖరీదైన మామిడి పండ్లను పండిస్తున్న సంకల్పం కట్టుదిట్టమైన భద్రత తీసుకుంటున్నారు ఈ పండ్ల కోసం. 24 గంటలు తోట లో ఏం జరుగుతుందో నలువైపులా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అంతేకాకుండా తోటలో ఒక కాయ కూడా మిస్స్ కాకుండా చూసేందుకు నలుగురు సిబ్బందిని నియమించడంతో పాటు 15 ట్రైన్డ్ డాగ్స్ రంగంలోకి దించారు. బ్లాక్ మ్యాంగోస్ లో చక్కెర కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వారు కూడా ఈ బ్లాక్ మ్యాంగోస్ ని నిరభ్యంతరంగా తినవచ్చు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N