NewsOrbit
న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: దివ్య కూడా మారిపోయిందా.!? నందు రియాక్షన్ ఏంటి.!?

Intinti Gruhalakshmi: తులసి తనను కాదన్న కొపంతో రగిలిపోతున్నాడు నందు.. ఎప్పుడెప్పుడు తనకి అవకాశం వస్తుందా.. తనపై రివెంజ్ తీర్చుకుందామని ఎదురు చూస్తున్నాడు నందు.. తనకి ఒక అద్భుతమైన ఛాన్స్ వచ్చింది.. ఆ ఛాన్స్ గట్టిగా వాడుకుని తులసి పై లెవెల్ వేయచ్చని తన ఇంటికి బయలుదేరాడు..!

Intinti Gruhalakshmi: Serial 19 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 19 April 2022 Today Episode Highlights

 

నందు ఆఫీస్ కి బయలుదేరుతుండగా దివ్య వాళ్ళ కాలేజీ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి ఈరోజు సాయంత్రం పేరెంట్స్ మీటింగ్ ఉందని మీరు కచ్చితంగా రావాలి అని చెబుతారు. ఈ అవకాశాన్ని నందు మిస్ చేసుకోవాలి అనుకోడు. ఇప్పుడు నన్ను ఎలా కాదంటుందా అన్న ధైర్యంతో తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు నందు. దివ్య ను పిలుస్తాడు. దివ్య ఏం చేస్తున్నావు అంటే చదువుకుంటున్నాను డాడ్ అంటుంది. బాగా చదువుకోమ్మ లేదంటే కుట్టు మిషన్ కుట్టే వాళ్ళు కూడా మనకు సలహా ఇస్తారు అంటాడు. దాంతో వాళ్ళ నాన్న చాల్లే ఆపరా.. ఇంతకు ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు. దివ్య వాళ్ళ కాలేజ్ పేరెంట్స్ మీటింగ్ ఉందంట. నేను వస్తానో రానో అని కంగారు పడుతుందని.. నేను సాయంత్రం ఆ మీటింగ్ కి వస్తానని చెబుదామని వచ్చాను అంటాడు.

Intinti Gruhalakshmi: Serial 19 April 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 19 April 2022 Today Episode Highlights

ఆ మీటింగ్ కి మీరు రానవసరం లేదు అని తులసి అంటుంది. మీకు చెప్పేశాను కదా దివ్య బాధ్యత నాది.. కేవలం నాది మాత్రమే.. మీరు ఎప్పుడైతే నాకు విడాకులు ఇచ్చారో అప్పుడే వీళ్ల బాధ్యతలను చూసుకోవడం నాది. ఇన్ని సంవత్సరాలుగా లేని బాధ్యతలు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు. దివ్య తీసుకొని బాధ్యత ఇప్పుడు మీకు ఎలా వచ్చింది అని ప్రశ్నిస్తుంది ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు దివ్య దివ్య నేను ఈ మీటింగ్ కి రావాలా వద్దా నువ్వు నిర్ణయం తీసుకునే ముందు ఒక విషయం గుర్తుంచుకో నువ్వు తీసుకునే ఏ నిర్ణయమైనా ఇప్పుడు కాదు అంటే జీవితంలో ఇంక ఎప్పటికీ నువ్వు అడిగినా కూడా నీ దగ్గరకు నేను రాను అని అంటాడు సారీ ఈ విషయంలో అమ్మ నిర్ణయమే నా నిర్ణయం తను తీసుకుని దానికి నేను కట్టుబడి ఉంటాను అని దివ్య అంటుంది. దివ్య మాటలు విన్న నందు షాక్ అవుతాడు.

ప్రేమ్ రాసిన పాట పేపర్ లో దేవుడు పటాలు దగ్గర పెడుతుంది శృతి. ఏం అయింది ప్రేమ్ ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది శృతి. మొదటిసారి పాట రాశాను కదా అందుకని ఆలోచిస్తూ నాకైతే నువ్వు మొదటిసారి రాసినట్లు లేదు.. అమ్మాయి ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని చాలా అద్భుతంగా రాశారు మా డైరెక్టర్ కు నచ్చుతుందంటావా అంటాడు ప్రేమ్.. చాలా బాగా నచ్చుతుంది శృతి. నువ్వు ముందు దేవుడికి దండం పెట్టుకో అని అంటుంది శృతి. నాకు వచ్చిన ప్రతి దాన్ని తగ్గించుకుంటే నే నేను అమ్మకి త్వరగా దగ్గరికి అందుకే నాకు ఈ టెన్షన్.. మప్పిల్ హరి కి ఈ పాట నచ్చకపోతే మరో అవకాశం ఇవ్వరు అంటూ ప్రేమ బాధపడతాడు. భయపడుతూ ముందుకు అడుగులు వేస్తుంటే భయపడినట్టే అడ్డంకులు ఎదురవుతాయి. నేను చెబుతున్నాను కదా నువ్వు గుడ్ న్యూస్ తో ఇంటికి తిరిగివస్తావు. ఆల్ ద బెస్ట్ ప్రేమ్ అని అంటుంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri