NewsOrbit
సినిమా

Ram Charantej: చరణ్ కి బిగ్ షాక్ ఇచ్చిన నార్త్ ఆడియన్స్..!!

Ram Charantej: మెగా పవర్ స్టార్ రాంచరణ్ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నాడు. చిరంజీవి వారసుడిగా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ అయ్యేలా.. నటనలో వైవిధ్యం చూపుతూ … దమ్మున్న పాత్రలను చేస్తున్నాడు. “రంగస్థలం” లో… చెవిటి వాడిగా చిట్టిబాబు క్యారెక్టర్ లో ఇరగదీయడం జరిగింది. చరణ్ నటనకు ఇండస్ట్రీలో మహామహులు ఫిదా అయిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు “ఆర్ఆర్ఆర్” లో అల్లూరి సీతారామ రాజు క్యారెక్టర్ కి చెర్రీ దక్షిణాదితోపాటు నార్త్ ప్రేక్షకులు కూడా బాగా కనెక్ట్ కావడం జరిగింది.Photos: Ram Charan poses for pics with cops at 'RC 15' shoot in Punjab | Telugu Movie News - Times of India

“ఆర్ఆర్ఆర్” సినిమా మొత్తానికి చరణ్ క్యారెక్టర్ హైలెట్ గా నిలిచింది. ముఖ్యంగా బాలీవుడ్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో ఇప్పుడు చరణ్ పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. జంజీర్ టైంలో విమర్శించిన బాలీవుడ్ మీడియా.. ఇప్పుడు చరణ్ ని పొగడ్తలతో ముంచెత్తింది. “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ సమయంలోనే నార్త్ లో చాలా చోట్ల చరణ్ వెంట అభిమానులు పడటం మనం చూశాం. ఇదిలా ఉంటే ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న పాన్ ఇండియా సినిమా షూటింగ్.. పంజాబ్ లో అమృత్సర్ లో జరుగుతుంది.Ram Charan receives a rousing response from fans in Mumbai: Watch video | Telugu Movie News - Times of India

ఈ తరుణంలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాలలో రామ్ చరణ్ తేజ్ ని చూడటానికి .. నార్త్ ఆడియన్స్ ఎగబడుతున్నారట. సెల్ఫీలు కోసం చరణ్ నీ చుట్టుముడుతున్నరట. పంజాబ్ లో ఏ ప్రాంతానికి వెళ్లిన షాకుల మీద షాకులు ఇస్తున్నారట.. నార్త్ సినిమా ప్రేమికులు. దీంతో అయ్యప్ప దీక్షలో ఉన్నాగాని చరణ్.. సెల్ఫీలు ఇవ్వటంలో చాలా ఓపికగా వ్యవహరిస్తున్నారట. పోలీసులు, ఆర్మీలో.. ఉన్న జవాన్లు కూడా ఫోటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో బిఎస్ఎఫ్ సైనికులతో ఫోటోలు దిగి వారికి తన వ్యక్తిగత చెఫ్ ద్వారా వంటలు వండించి వారితో అల్పాహారం తీసుకోవటం జరిగింది. ఈ సినిమాలో చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తోంది. గతంలో చరణ్ నటించిన “వినయ విధేయ రామ” అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అవడంతో మళ్లీ తెలుగులో చేయలేదు. ఇప్పుడు మరోసారి చరణ్ సరసన.. శంకర్ దర్శకత్వంలో చేస్తూ ఉంది. ఏది ఏమైనా “ఆర్ఆర్ఆర్” తర్వాత చరణ్ కి నార్త్ లో మాత్రం క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది అని ఇండస్ట్రీ టాక్.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri