NewsOrbit
సినిమా

Koratala Ntr: కొరటాల ప్రాజెక్ట్ తో పాటు మరో ప్రాజెక్ట్ స్టార్ట్ చేయబోతున్న ఎన్టీఆర్..??

Koratala Ntr: “RRR” సూపర్ డుపార్ హిట్ కావడంతో ఎన్టీఆర్ మంచి జోష్ మీద ఉన్నాడు. కొమరం భీమ్ పాత్రకి ఎన్టీఆర్ కి దేశవిదేశాలలో మంచి పేరు రావడం జరిగింది. పైగా ఈ సినిమాతో కెరీర్ లో ఫస్ట్ టైం ఇండస్ట్రీ హిట్ తారక్ అందుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తారక్ కెరియర్ లో 30వది. దీంతో చాలా ప్రతిష్టాత్మకంగా సినిమా తెరకెక్కుతోంది. గతంలో కొరటాల దర్శకత్వంలో తారక్ నటించిన “జనతా గ్యారేజ్” సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై తారక్ ఫాన్స్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. Jr NTR & Koratala Siva gearing up for #NTR30 - TeluguBulletin.com

ఇటువంటి తరుణంలో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్న దానిపై.. కొరటాల ఇటీవల క్లారిటీ ఇచ్చారు. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ఒకపక్క జరుగుతుండగానే మరోపక్క మరో ప్రాజెక్టు తారక్ స్టార్ట్ చేసే ఆలోచన కూడా చేస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

NTR30 : Jr. NTR and Koratala Siva officially confirmed next project together | NewsTrack English 1

మేటర్ లోకి వెళ్తే “ఉప్పెన” అనే మూవీతో..దర్శకుడుగా ఫస్ట్ టైమే హీట్ అందుకున్న బుచ్చిబాబు .. ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నట్లు కొద్ది రోజుల క్రితమే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయటానికి బుచ్చిబాబు రెడీ అయినట్లు సమాచారం. కొరటాల సినిమా తో పాటు ఈ సినిమా కూడా చేయాలని తారక్ అనుకుంటున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N