NewsOrbit
న్యూస్ సినిమా

Nani – Vijay Devarakonda: నాని సైడవడంతో విజయ్ లాకయ్యాడా..?

Nani – Vijay Devarakonda: నాని సైడవడంతో విజయ్ లాకయ్యాడా..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇది తాజాగా అధికారికంగా ప్రకటించిన విజయ్ దేవరకొండ 11వ సినిమా విషయంలో. ఫ్యామిలీ చిత్రాల దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాను ప్రకటించారు. ఈ సినిమా గత ఏడాదే మొదలవ్వాల్సి ఉండగా పలు కారణాల వల్ల ఇప్పుడు సెట్స్ మీదకు వస్తోంది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రాజెక్ట్‌ను లాంచ్ చేసిన మేకర్స్ ఇదే నెలలో రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించబోతున్నారు.

is vijay-devarakonda fixed for a nani rejected story
is vijay-devarakonda fixed for a nani rejected story

కశ్మీర్‌లో లాంగ్ షెడ్యూల్‌లో షూటింగ్ మొదలు పెట్టబోతున్న మేకర్స్ ఆ తర్వాత హైదరాబాద్, వైజాగ్, అలెప్పీలలో చిత్రీకరణ జరిపి సినిమాను కంప్లీట్ చేయనున్నారు. ఇక ఈ సినిమాలో సమంత విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇతర నటీ నటులు..టెక్నీషియన్స్ గురించి త్వరలో వెల్లడించనున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ లైగర్ సినిమాతో రాబోతున్నాడు. అలాగే, జనగణమన షూటింగ్‌లోనూ పాల్గొంటున్నాడు.

Nani – Vijay Devarakonda: విజయ్‌కు ఇప్పుడున్న ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా..

ఇక సమంత కూడా వరుస సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉంది. అయితే, శివ నిర్వాణ ఇదే కథను టక్ జగదీష్ తీయడానికి ముందే చెప్పాడట. కానీ, కథ నచ్చకపోవడంతో నాని శివకు నో చెప్పాడు. ఇక నిన్నుకోరి లాంటి సూపర్ హిట్ ఇచ్చినా కూడా ఆ తర్వాత టక్ జగదీష్ సినిమాతో నానీకి ఫ్లాప్ ఇచ్చాడు. ఇందుకే నాని సైడయ్యాడని టాక్ వినిపిస్తోంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌కు విజయ్ దేవరకొండ లాకయ్యాడని అంటున్నారు. మరి విజయ్‌కు ఇప్పుడున్న ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా ఈ సినిమా తెరకెక్కనుంది. చూడాలి మరి రిజల్ట్ ఎలా ఉంటుందో.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N