NewsOrbit
సినిమా

Vijay Devarakonda: రౌడీ బాయ్స్ కోసం ఓ శుభవార్త.. బుట్టబొమ్మ కన్ఫర్మ్ అయ్యిందట!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. ఇపుడు ఆ రౌడీ బాయ్ ఓ సెన్షేషన్. అర్జున్ రెడ్డి ఏ ముహూర్తాన చేసాడో తెలియదు గాని, ఇక అక్కడినుండి విజయ్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ముఖ్యంగా నేటి యువత మన రౌడీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఇక విజయ్ తాజా సినిమా లైగర్ గురించి అందరికీ తెలిసినదే. ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు పూరి జగన్నాధ్. ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు పూరి జగన్నాద్ తాజాగా ప్రకటించిన సంగతి తెలిసినదే.

Vijay Devarakonda: ఇదే ఆ శుభవార్త :

ఇకపోతే గత కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్లో పొడుగుకాళ్ల సుందరి హవా కొనసాగుతుంది. చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఇంచుమించు అందరి హీరోలతోనూ అమ్మడు నటిస్తూ పోతుంది. ఈ క్రమంలో ఈమె చేసిన సినిమాలన్నీ మంచి కలెక్షన్లు రాబడుతున్నాయి. దాంతో ఆమెకు డిమాండ్ పెరిగింది. అందుకే మన రౌడీ అభిమానులు విజయ్ – పూజ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఓ వైపు శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ‘ఖుషి’ అనే సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. దాంతో పూజతో సినిమా విషయంలో కాస్త లేట్ అయినట్టు ప్రసారాలు జరుగుతున్నాయి.

వీరి కాంబినేషన్ ఇప్పట్లో సెట్ అయ్యేనా?

కాగా ఆ మధ్య జనగణమన సినిమాకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో హడావుడి చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ను జులై లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కన్ఫర్మ్ అయ్యిందని సమాచారం. ఈ విషయం తాజాగా ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారికంగా షూటింగ్ లో పూజా హెగ్డే పాల్గొనబోతుంది అంటూ క్లారిటీ వచ్చినట్లు సమాచారం. పూజా హెగ్డే ప్రస్తుతం సౌత్ లో వరుసగా సినిమాలు చేయడంతో పాటు నార్త్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N