NewsOrbit
న్యూస్ హెల్త్

Adavi Amudam: ఈ మొక్క తో ఒకటి కాదు వందకు పైగా ప్రయోజనాలు.. 

Adavi Amudam: ఆముదం మొక్క గురించి మనలో చాలా మందికి తెలుసు దీని వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. అడవి ఆముదం మొక్కలో కూడా బోలెడు ఔషధగుణాలు ఉన్నాయి.. అడవి ఆముదం మొక్కను కట్టే జముడు, దబ్బ చెట్టు, సీమ నేపాలము, ఎర్ర దుందిమలు, నల్ల దుందిమలు అని పిలుస్తారు.. ఈ మొక్కను ఏ విధంగా ఉపయోగిస్తే ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం..!

Health Benefits Of Adavi Amudam: Plant
Health Benefits Of Adavi Amudam: Plant

ఈ మొక్క ఆకులు గాని కొమ్మ విరిచిన జిగురు లాంటి పదార్థం వస్తుంది. దీనితో వళ్ళు రుద్దుకొని స్నానం చేస్తే నేరుగా వస్తుంది. ఈ జిగురుతో స్నానం చేయడం వల్ల సమస్త చర్మ సమస్యలను పోగొడుతుంది. భయంకరమైన కుష్టు వ్యాధిని కూడా నివారిస్తుంది. ఈ చెట్టు నుంచి కారే జిగట పదార్థం పంటి సమస్యలను తగ్గిస్తుంది. పంటినొప్పి ఉన్న చోట ఈ చెట్టు నుంచి కరే జిగురు పదార్థం నొప్పి ఉన్న చోట ఉంచితే పంటి నొప్పిని తగ్గిస్తుంది. చర్మ సమస్యలు ఉన్నచోట ఈ జిగురు రాస్తే అన్ని రకాల చర్మ రోగాలు తగ్గుతాయి.

 

ఈ చెట్టు కొమ్మలను దంచి రసం తీసుకోవాలి. ఆ రసంలో ఆముదం లో కలిపి కీళ్ల నొప్పులకు రాస్తే అన్ని రకాల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అడవి ఆముదం చెట్టు గింజల నుంచి తీసిన నూనె అన్ని రకాల చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఈ చెట్టు గింజలను ముద్దగా నూరి ఆ మిశ్రమాన్ని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే కొవ్వు గడ్డలు కరిగి పోతాయి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N